నాగచైతన్య సినిమాలో కాంట్రవర్షియల్ బ్యూటీ.. సమంతను రెచ్చగొట్టడానికేనా..?

ఈ మధ్యకాలంలో మనం నాగచైతన్య సమంత పేర్లను ఎక్కువగా వింటున్నాము. సమంత ఏ ట్వీట్ చేసిన .. ఏ పోస్ట్ పెట్టిన అది నాగచైతన్యకు సంబంధించినదే అని భావిస్తున్నారు జనాలు . అదేవిధంగా నాగచైతన్యత సినిమాల విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్న ఎక్కడికి వెళ్లినా అది సమంతని రెచ్చగొట్టడానికి చేస్తున్నాడు ..అంటూ వీళ్ళకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా ట్రెండ్ అలాగే ట్రోలింగ్ కి గురి అవుతున్నాయో చూస్తున్నాం.

తాజాగా నాగచైతన్య – శోభిత ధూళిపాల మధ్య లవ్ కి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో సమంతని రెచ్చగొట్టడానికి హాట్ సెక్సీ బ్యూటీ ని తన సినిమాలో చూస్ చేసుకున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . నాగచైతన్య ప్రజెంట్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతుంది.

మత్స్యకారుల జీవితాలలో ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు చందు. ఆల్రెడీ ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . కాగా ఇప్పుడు సాయి పల్లవి కాకుండా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం తృప్తి ని చూస్ చేసుకున్నాడట నాగచైతన్య . యానిమల్ సినిమాలో ఆమె కనిపించిన బోల్డ్ తీరు పై తెలుగు జనాలు షాక్ అయిపోయారు .

వామ్మో ఇదేంది ఇంతలా టెంప్ట్ చేస్తుంది వీడియోస్ తోనే అంటూ ఘాటుగా స్పందించారు . అయితే ఇప్పుడు అలాంటి ఓ కాంట్రవర్షియల్ బ్యూటీని నాగచైతన్య తన సినిమాలో చూస్ చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే సమంతను రెచ్చగొట్టడానికి నాగచైతన్య ఇలా చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . కొందరు మాత్రం ఎవరి దూల వాడు తీర్చుకోండి అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!