తెలుగు రాజకీయాల్లో ఎంతమంది నాయకులు వచ్చినా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో క్రియేట్ చేసిన రికార్డులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ చేశారు. వాటిల్లో చాలా రికార్డులు ఇప్పటకీ చెక్కు చెదరలేదు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఇక్కడ కూడా ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఇప్పటకీ ఓ సంచలనమే. ఆయన పార్టీ పెట్టాక […]
Tag: NTR
పాన్ ఇండియన్ టాప్ 10 లో టాలీవుడ్ హవా.. 6 గురు మనవాళ్లే.. ఏ హీరో ఏ పొజిషన్ అంటే..?
ఇండియన్ సినీ ఇండస్ట్రీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా హీరో క్రేజ్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎవరి పాపులారిటీ ఎలా ఉండబోతుందో అనే అంశాలపై ఎవరు ముందు అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే గత కొద్దిఏళ్లుగా ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతినెల పాన్ ఇండియన్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు […]
తారక్ ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన ఇండస్ట్రియల్ హిట్ల లిస్ట్ ఇదే..!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా.. ఎన్టీఆర్ మరో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సత్తా చాటాలన్నీ కాసితో ఉన్నాడు తారక్. ప్రస్తుతం […]
చరణ్, తారక్ రిజెక్ట్ చేసిన కథలో మహేష్.. కట్ చేస్తే..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగనుంది. ఇక.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రతో పాటు.. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మహేష్ కెరీర్‌లో ఓ సినిమా మైల్ట్ స్టోన్‌గా నిలిచిపోయిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టును చరణ్, తారక్ ఇద్దరు […]
బన్నీ – తారక్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టారర్‌ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలకు ఆడియన్స్ సైతం బ్రహ్మరధం పడుతున్నారు. ఒకే సినిమాలో.. ఇద్దరు హీరోలు అడుగుపెట్టి నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో.. ఇద్దరు హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే దర్శక, నిర్మాతలు చాలా ఆలోచించేవారు. భయపడి పోయేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం అది చాలా కామన్ అయిపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ […]
టాలీవుడ్ స్టార్ హీరోల బిజీ లైనప్.. ఎవరి చేతిలో ఎన్ని సినిమాలంటే..?
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలు.. తమ సినిమాలతో ఏ రేంజ్ లో సెన్సేషన్లు సృష్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ దర్శకుల్ని కాదు.. ఇతర ఇండస్ట్రీలో దర్శకులతోను సినిమాలు లైన్లో పెట్టుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో స్ట్రాంగ్‌గా జెండా పాతుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అలా.. ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారందరి చేతిలోనూ.. నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఏ స్టార్ హీరో లైనప్ ఏ రేంజ్ లో […]
కేజిఎఫ్, సలార్ మించిపోయే మూవీ డ్రాగన్.. సింగిల్ కామెంట్ తో హైప్ డబుల్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుంత పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న.. ఈ బడ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతుంది. అయితే.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బసౄర్ మాట్లాడుతూ మూవీపై […]
సినిమాల విషయంలో ఆ ఫార్ములాను వీడని నీల్.. తారక్ ఫ్యాన్స్ లో టెన్షన్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని అక్కడ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. ఇది కేవలం కన్నడ ఏరియాలో మాత్రమే రిలీజ్ కావడంతో.. ప్రశాంత్‌కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే మంచి ఇమేజ్ వచ్చింది. ఇక నీల్ తర్వాత ప్రాజెక్ట్ కేజిఎఫ్ చాప్టర్ 1తో దశ […]
చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ […]








