రష్మిక మందన పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత తీరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక.. ఇప్పుడు తన సినిమా విషయంలో సెన్సేషనల్ డిసిషన్ తీసుకుందంటూ వార్త వైరల్‌గా మారుతుంది. కచ్చితంగా ఇది ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ అనడంలో అతిశయోక్తి లేదు. అసలు మ్యయాటర్ ఏంటంటే.. రష్మిక మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుందంటూ టాక్ గత కొద్ది రోజులుగా తెగ వైరల్‌గా మారుతుంది. అట్లీ డైరెక్షన్‌లో […]
Tag: allu arjun
పుష్ప జోడి మరోసారి రిపీట్.. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్కనా..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప రాజ్‌గా తిరుగులేని క్రేజ్.. పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక నేషనల్ క్రష్ రష్మిక శ్రీవల్లిగా పుష్ప మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరు తప్ప ఆ పాత్రలో మరెవ్వరు సెట్ కారు అనేంతలా ఒదిగిపోయి నటించి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇక త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్ జోడి మరోసారి వెండితెరపై మెరవనుందట. అట్లీ […]
తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. మూవీ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో ఓ హీరోని అనుకొని డైరెక్టర్లు కథ రాయడ్.. తర్వాత కొంతమంది హీరోలు వద్దని ఆ స్టోరీలు వదిలేయడంతో అదే కథలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ కొట్టడం లాంటివి ఎన్నో సందర్భాల్లో కామన్ గానే జరుగుతూ ఉంటాయి. అలా గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా ఒక కథను రిజెక్ట్ చేశారట. అదే కథను టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ మరేదో […]
ప్రభాస్ ప్రాజెక్ట్ కొట్టేసిన అల్లు అర్జున్.. ప్రొడ్యూసర్ క్లారిటీ..!
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భవిష్యత్తు సినిమాలపై ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలోనే ఆయన అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా టైటిల్ రావణం అంటూ ప్రకటించిన […]
బన్నీ రేంజ్‌కు నువ్వు ఎదగలేదు.. నితిన్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన వారిలో.. ఉన్నది ఉన్నట్లుగా మీడియా ముందు మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. ఏది మాట్లాడినా పెద్ద సంచలనంగా మారిపోతుందని భయంతో చాలామంది రియాక్ట్ కారు. కానీ.. ఇండస్ట్రీలో సినిమాల విషయమైనా.. ఎలాంటి అంశాల పైన అయినా.. తన అభిప్రాయాన్ని భయం లేకుండా క్లారిటీగా చెప్పే వ్యక్తుల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకడు. అందుకే సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఇప్పటికే రాణిస్తున్నారు. ఇక దిల్ రాజు.. తాజాగా హీరో […]
‘ పుష్ప 1 ‘ తర్వాత ” ఐకాన్ ” రావాలి.. కానీ మోసం చేశారు.. దిల్ రాజు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్న ఐకాన్.. సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమాపై దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనగా మారాయి. పుష్ప పార్ట్ 1 తర్వాత.. అల్లు అర్జున్ ఐకాన్ చేయాల్సి ఉంది. కానీ.. మధ్యలో పుష్ప పార్ట్ 2 వచ్చింది. మరో ప్రాజెక్ట్ కూడా ఆయన ప్రకటించేసాడు. దీంతో మేము ఐకాన్ నుంచి అల్లు అర్జున్‌ను తప్పించామంటూ […]
పుష్పలో మహేష్ నటిస్తే ఇలానే ఉండేదా.. సెన్సేషనల్ వీడియో వైరల్..!
ఓ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరోలు చేయడం.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టడం.. కొత్తేమి కాదు. అది టాలీవుడ్ ఇండస్ట్రీలను సర్వసాధారణం. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన పుష్పను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి ఏ రేంజ్‌లో సంచలనలు సృష్టించాడో తెలిసిందే. ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. అప్పట్లో మహేష్, సుకుమార్ కాంబోలో సినిమా ప్రకటించిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల.. […]
బన్నీ – అట్లీ మూవీ టైటిల్ లీక్.. ఇంత వింతగా ఉంది ఏంట్రా సామి..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత.. అట్లీ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను.. అప్పుడే పరుగులు పెట్టిస్తున్నారు టీం. గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. ముంబైలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు అన్ని పనులు చక్క చక్క జరిగిపోతున్న క్రమంలో.. […]
బన్నీని శక్తిమాన్‌గా చేస్తున్న డైరెక్టర్.. ఎవరో తెలిస్తే మైండ్‌బ్లాకెే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. చడీచప్పుడు లేకుండా పూజ కార్యక్రమాలను పూర్తిచేసిన టీం.. నిన్ననే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇదంతా బానే ఉంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కించాల్సిన మైథిలాజికల్ మూవీ సంగతేంటి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. ఇప్పుడు […]