కొరటాల శివ డేరింగ్ డెసిషన్..దేవర కంటే ముందే అలా చేయబోతున్నాడా..?

కొరటాల శివ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు ..ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా మిర్చి – భరత్ అనే నేను సినిమాలతో బాగా పాపులారటి దక్కించుకున్నాడు . కాగా ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వకుండా ఉంటే ఆయన పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోయేది .

బ్యాడ్ టైం ఆయన అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటి . చిరంజీవి – రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమా టైంలో కొరటాలను బాగా ట్రోల్ చేశారు మెగా ఫాన్స్ . అయితే ఆ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టే మీడియా ముందుకు రావాలి అంటూ డిసైడ్ అయ్యాడు నాగచైతన్య . కానీ దేవుడు తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజ్ లో కొరటాల శివ ముందుగానే మీడియాతో చిట్ చాట్ చేయబోతున్నాడు.

దానికి కారణం హీరో సత్యదేవ్. ఆయన కృష్ణమ్మ అనే సినిమాలో నటించాడు . ఇది మొత్తం విజయవాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఫిలిం . ఈ సినిమా కొరటాల శివప్రజెంట్స్ లో నిర్మితమైంది . ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొరటాల రంగంలోకి దిగుతున్నాడట . అంటే దేవర సినిమా కన్నా ముందే మీడియాతో మాట్లాడుతున్నాడు . కచ్చితంగా కొరటాల మీడియా ముందుకు వస్తే దేవర గురించి క్వశ్చన్స్ అడుగుతారు . ఒకటో రెండో అయినా లీక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది . ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!