తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొరటాల.. అందులో మూడో స్థానంలో తారక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్‌.. విపరీతమైన ఫ్యాన్ బేస్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్‌.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ […]

ఆ విషయంలో మేమేమీ చేయలేం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని క్షమాపణ కోరిన నాగవంశీ.. ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెర‌కెక్కిన‌ దేవరలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ సినిమాలో విల‌న్ పాత్రల్లో కనిపించారు. ఈ సెప్టెంబర్ 27న భారీ అంచ‌నాల‌తో రిలీజైన దేవ‌ర మొద‌ట మిక్స్‌డ్‌ టాక్ వ‌చ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్ప‌టికే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి లాభాల బాటలో అడుగుపెట్టిన దేవర.. తెలుగులో ప్రమోషనల్‌ ఈవెంట్ […]

ఇక ఆ హీరోతో జీవితంలో సినిమా తీయలేను.. కొరటాల షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా కొరటాల శివ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మొదట బోయపాటి దర్శకత్వంలో తను ఎన్నో సినిమాలకు రచయితగా వివరించినా.. ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుసస్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్‌లు అందుకొని టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే తర్వాత మెగాస్టార్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన‌ ఆచార్య డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న […]

దేవ‌ర రివ్యూ.. తార‌క్ దెబ్బ‌కు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్న‌ర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడ‌టం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుత‌గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]

దేవరపై అంచనాలను రెట్టింపు చేసిన అనిరుథ్.. మూవీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తుందంటూ..!

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కనున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ […]

దేవర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. ఎలా ఉందంటే..?

ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్‌ ఇండియన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతుండడం.. అలాగే తారక్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను మరింత హైప్‌ పెంచిన విషయం ఎన్టీఆర్ సరసన అతిలోకసుందరి శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడం. ఆమెకు టాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదే […]

దేవర లో ఆ సీన్స్ కాపీ కొట్టారు.. చట్టపరమైన చర్యలు తప్పవు.. డైరెక్టర్ శంకర్..

ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ రిత్య.. ఏ సినిమాలో అయినా సన్నివేశాన్ని కాపీ కొడితే ఈజీగా దొరికిపోతారు. ఒకవేళ ఒక సినిమాలో సీనుకు మరొక సినిమాలోని సీన్‌కు దగ్గర పోలికలు ఉన్న దాన్ని కాపీ అని నెటిజన్స్ ప్రకటించేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా దేవర ట్రైలర్ పై ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాఫీ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దేవ‌ర‌ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా.. దేవర గురించి […]

తారక్ ‘ దేవర ‘ కోసం ప్రభాస్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవ‌ర‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో న‌టిస్తున్న మొద‌టి మూవీ ఇదే కావ‌డం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]

తారక్ ను టార్గెట్ చేసిన నాని.. ‘ దేవర ‘కు ఆ ఆడియన్స్ మైనస్ ఏనా.. ?

నాచుర‌ల్ స్టార్‌ నాని తాజాగా సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్.. నానికి జంటగా నటించి మెప్పించింది. వివేకాత్రేయ డైరెక్షన్లో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా మంచి అంచనాల న‌డుమ రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొదటి నుంచి ఈ సినిమాతో నాని.. తారక్‌ దేవరను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఓ వార్త […]