ఎన్టీఆర్ – ప్రశాంత్ నిల్ సినిమాకు ఊహించని సమస్య .. డ్రాగన్ పై ఫ్యాన్స్ వార్..?

త్రిబుల్ ఆర్‌ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా గత సంవత్సరం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. స్టార్ దర్శకుడు కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభినమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు .. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ..Prashanth neel: ప్రశాంత్‌ నీల్‌ స్వస్థలం ఏపీనే తెలుసా.? తన సమాధి అక్కడే  అంటూ ఎమోషన్‌ అయిన ప్రభాస్‌...ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మొదటి నుంచి డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .. కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది .. ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకి పెట్టవద్దంటూ అభిమాను తెగ పోస్ట్లు పెడుతున్నారు ..Film Industry Will Not Tolerate - Jr NTR Responds

తమిళ డైరెక్టర్ కం యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి కూడా డ్రాగన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి ఇదే టైటిల్ ను పెడితే రిలీజ్ సమయంలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు .. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఆసక్తిగా మారింది.