Tag Archives: Junior NTR

అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన

Read more

రాజమౌళిపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR .ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది.ఇందులో రాజమౌళి ఊహించనీ స్థాయిలో విజువల్స్ తో ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో హీరోలకంటే రాజమౌళిని ఎక్కువ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇందులో తమ హీరోల ఫేవరెట్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం లో ఒక్క డైలాగు కూడా లేకపోవడంతో స్టార్ హీరో అభిమానులు చాలా కోపంతో

Read more

పునీత్ మ‌ర‌ణం.. బెంగళూరుకి వెళ్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌.. గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత‌ యుఎస్‌ నుండి

Read more

ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!

గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు.

Read more

జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి..ఏమిటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు సెలెబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెబుతారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఉండటం, కరోనా విజృంభిస్తుండటం, ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో అభిమానులకు ఎన్టీఆర్ తన జన్మదినానికి ఒక రోజు ముందే మెసేజ్ పెట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “అభిమానులందరికీ

Read more