టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన `రూల్స్ రంజన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, […]
Tag: Movie News
భారీ ధరకు అమ్ముడుపోయిన `స్కంద` ఓటీటీ రైట్స్.. రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్!
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందించాడు. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. రామ్ నెవర్ బిఫోర్ లుక్, హై ఓల్టేజ్ యాక్టింగ్, బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు […]
`స్కంద` మూవీకి సాలిడ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే రామ్ టార్గెట్ ఎంతో తెలుసా?
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన రెండు ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను […]
స్కంద కోసం భారీగా బరువు పెరిగిన రామ్.. ఎన్ని కిలోలో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!
ఉస్తాద్ రామ్ పోతినేని మరికొన్ని గంటల్లో `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. సినిమా పోస్టర్లు, టీజర్, టైలర్స్ ను గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియర్ కట్ […]
గోపీచంద్ బ్లాక్ బస్టర్ `శౌర్యం`కు 15 ఏళ్లు.. అప్పట్లో ఈ మూవీతో పోటీ పడి ఘోరంగా ఓడిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `శౌర్యం` ఒకటి. తాజాగా శౌర్యం విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శౌర్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. అప్పటివరకు కెమెరామెన్ గా ఉన్న జె. శివకుమార్ ఈ మూవీతో డైరెక్టర్ గా మారాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా నటించారు. పూనమ్ […]
విజయ్ దేవరకొండ చేసిన పనికి ఫుల్ ఫైర్‌లో ఉన్న శ్రీలీల.. ఇలా హ్యాండిచ్చాడేంటి?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరరకొండ బిగ్ షాకిచ్చాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ గా ఫిక్స్ అయిన శ్రీలీలను పీకిపాడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖుషి హిట్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో గౌతమ్ తిన్ననూరి మూవీ ఒకటి. `VD 12` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ సినిమా ప్రారంభం అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా […]
బాలకృష్ణ, తమన్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో తమన్నా ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే సీనియల్ హీరోల్లో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి వారితో కూడా సినిమాలు చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణతో మాత్రం తమన్నా […]
రోజా భర్త పరువును అడ్డంగా తీసేసిన నటుడు వేణు తొట్టెంపూడి.. అసలేం జరిగిందంటే?
సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దకాలం హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. 2013లో విడుదలైన రామాచారి మూవీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. మళ్లీ పదేళ్లకు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయనప్పటికీ వేణుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు. తొలిసారి అతిథి అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి.. […]
అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగరు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!(వీడియో)
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై.. అంబానీ ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర, రితేశ్ […]