అందరి హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నాగార్జున ..ఆ బ్యూటీతో మాత్రం నటించలేదు.. కారణం ఏంటో తెలుసా..?

నాగార్జున.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో.. ఒకప్పుడు స్టార్ హీరో ఇప్పుడు సీనియర్ హీరోగా మారిపోయాడు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటే కారణం కచ్చితంగా అది ఆయనలోని టాలెంట్ అని చెప్పాలి . నాగార్జున సినిమాల పరంగా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో కూడా మనకి తెలుసు..

నాగార్జున ప్రెసెంట్ తన వందవ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు . కాగా రీసెంట్గా నాగార్జునకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . నాగార్జున ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . కానీ ఒక్క హీరోయిన్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు . అవకాశాలు వచ్చిన సరే ఆ హీరోయిన్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు . దానికి కారణం అమలా అంటూ తెలుస్తుంది.

అమల కారణంగానే ఆ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాడట నాగార్జున. అమలాకు ఆ హీరోయిన్ కి ఉన్న గొడవలు కారణంగానే ఆయన ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ తో నటించలేదు అంటూ ప్రచారం జరుగుతుంది . ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరోయిన్ కూడా నాగార్జునతో తప్పిస్తే మిగతా అందరి తెలుగు హీరోలతో నటించింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!