కోట్ల ఆస్తి ఉన్నా సరే ఇంట్లో ఏసీ వాడిని ఏకైక తెలుగు హీరో ఇతనే .. ఎంత స్పెషల్ అంటే..?

ఈ మధ్యకాలంలో ఏసి వాడకం ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏసీ ఉంటుంది . మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న వేడికి ఉక్క పోతకు చాలామంది స్తోమత లేకపోయినా సరే అప్పుచేసి అయినా ఏసీ ని కొట్టుకుంటున్నారు . ఏసీలో ఉంటున్నారు . అయితే కోట్ల ఆస్తికి అధిపతుడైన ఈ హీరో ఇప్పుడు తన ఇంట్లో ఏసీ వాడడం లేదట . దానికి సంబంధించిన వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఎస్ ఆ హీరో మరెవరో కాదు. రామ్ చరణ్ ..

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు . దాని అంతటికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా అని చెప్పుకోక తప్పదు. కాగా పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత చరణ్ – ఉపాసన తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే . అయితే ఉపాసన రాంచరణ్ తమ బిడ్డ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటున్నారు . ఎక్కడ కూడా ఆమెకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తన ఇంట్లో ఈ మధ్యకాలంలో ఏసీ వాడడం లేదట .

దానికి కారణం కూడా క్లీం కార అంటూ తెలుస్తుంది . క్లిం కారాకు ఏసీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయట. ఆ కారణంగానే రామ్ చరణ్ – ఉపాసన ఇంట్లో ఏసీ వాడకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . ఏసీ అంతా ఆర్టిఫిషియల్ గాలి ..ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.. అందుకే ఉపాసన క్లీంకార విషయంలో ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట . అంతేకాదు ఆమెకు నేచర్ చల్లగాలి తగిలేలా ఇంట్లో గార్డెన్ సెట్ చేసుకున్నారట. అంతేకాదు ఆమెని ఈ మధ్యకాలంలో బీచ్ కి తిప్పుతూ ఉండడం కూడా కారణం అదే అంటున్నారు జనాలు . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!