అభిమానుల కడుపు మండిపోయే పని చేయబోతున్న శ్రీ లీల…ఎంతకు తెగించేసిందిరా బాబు..!

శ్రీ లీల ..పేరుకు కన్నడ బ్యూటీ నే కానీ తెలుగులో బాగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. మరే ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి మెప్పించింది . రీసెంట్గా నటించిన లాస్ట్ మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే శ్రీ లీలను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు .

రీసెంట్గా శ్రీ లీలా తీసుకున్న నిర్ణయం అభిమానులకి కడుపు మండిపోయేలా చేస్తుంది. చాలామంది స్టార్ట్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఏజ్ కి తగ్గ హీరోలతోనే చేస్తారు . అయితే కెరియర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేయబోతున్న శ్రీ లీల తన ఏజ్ కు డబల్ ఏజ్ ఉన్న హీరోతో ఐటమ్ సాంగ్ ఓకే చేయడం అభిమానులకు కడుపు మండిపోయేలా చేస్తుంది.

ఆఫ్ కోర్స్ ఆయన స్టార్ హీరోనే కానీ జనాలు ఎందుకో వాళ్ళిద్దరి జంటను లైక్ చేయలేకపోతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దళపతి సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయబోతుందట. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసేసిందట. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు
. కనీసం ఏజ్ కూడా చూడవా శ్రీ లీలా ..అంటూ మండిపడుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో బాగా వైరల్ గా మారింది..!