ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు రాజకీయంగా బిగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతోన్న నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా మ్యాజిక్ ఫిగర్ టార్గెట్ కూడా పెరిగింది. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీలే మరోసారి కూటమిగా కట్టి ఎన్నికలలో పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. అటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్ ఒంటరి పోరుతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన […]
Tag: Y S Jagan
విజయవాడ వైసీపీలో గందరగోళం.. ఎవరు ఎక్కడ…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ నగరానికి ఉండే క్రేజ్ వేరు. విజయవాడ నగర రాజకీయాల్లో పట్టు కోసం ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గత నాలుగైదు దశాబ్దాల్లో ఎంతో మంది మహామహులైన వారు విజయవాడ నగరం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఏపీలో మిగిలిన ప్రాంతాల నుంచి చట్టసభలకు ఎంపిక కావడం ఒక ఎత్తు అయితే.. విజయవాడ నుంచి గెలవడం మరో ఎత్తు.. విజయవాడ రాజకీయాలకు ఉండే ఆకర్షణ అలాంటిది. అలాంటి కీలక నగరంలో పట్టు […]
రామ్మోహన్ నాయుడు ఓటమికి జగన్ కొత్త అస్త్రం ఫలించేనా…?
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పౌరవిమానయాన శాఖా మంత్రి గా కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్మోహన్ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా బలమైన నేతగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడిని ఓడించేందుకు 2019, 2024లో కళింగ సామాజిక వర్గ అస్త్రాన్ని ప్రయోగించిన జగన్ రెండుసార్లు విఫలమయ్యారు. ఈ సారి అందుకు భిన్నంగా మరో సరికొత్త అస్త్రం రామ్మోహన్‌పై ప్రయోగిస్తున్నారు. ఇందుకు […]
వైసీపీ పెద్దిరెడ్డి రిటైర్మెంట్.. గ్యాసిప్పా.. నిజమా.. ?
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రి టైర్మెంట్ ప్రకటించనున్నారంటూ.. వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి.. ఆ యన రిటైర్ కానున్నారని ఆయన ప్లేస్‌లో ఆయన కోడలు రాజకీయ అరంగేట్రం చేయనున్నారని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. దీనికి అధికార ముద్ర ఏమీ లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా ఇదే చెబుతున్నారు. అయితే.. ఇది వాస్తవమా? లేక పుకారా? […]




