‘ పుష్ప 2 ‘ అడ్వాన్స్ బుకింగ్స్ షాకింగ్ ఫిగర్.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు అంటే.. ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వ‌స్తున్న పుష్ప 2 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పుడు ట్రేడ్ దృష్టి కూడా పుష్ప 2పైనే ఉంది. ఈ సినిమా లెక్కలు ఇండస్ట్రీ కాలుమానాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటికే పుష్ప 2 ది రూల్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుకింగ్స్ ఓపెన్ అయినా కొద్ది గంట‌లోనే హాట్‌ కేకుల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అమెరికాలో […]

‘ పుష్ప 2 ‘ రిలీజ్‌లో న‌యా ట్విస్ట్.. టికెట్ బుక్ చేసుకున్నోళ్ల పరిస్థితేంటి పుష్పరాజ్.. !

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పుష్ప 2 ఫేవర్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పుష్ప 2 పేరు మారుమోగిపోతుంది. కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ రేంజ్లో బజ్ క్రియేట్ అయిన పుష్ప 2 మూవీని 3Dలో చూడాలని ఇప్పటికే చాలామంది ఆడియన్స్ టికెట్లు కూడా బుక్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఓ బాడ్ న్యూస్ […]

‘ పుష్ప 2 ‘ ఫస్ట్ రివ్యూ.. పుష్పరాజ్‌గా బ‌న్నీ విశ్వరూపం చూపించాడా.. !

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. తెలుగు ఆడియోస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక డిసెంబర్ 5 అంటే.. రేపు సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లోనూ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే పుష్ప ది రూల్ అవుట్ ఫుట్ […]

పుష్పరాజ్ రేర్ ఫీట్‌.. బాహుబలి 2, కల్కి రికార్డులను అవుట్‌..!

పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే రోజు వ‌చ్చేసింది. మ‌రో కొద్ది గంట‌లో పుష్ప రాజ్ మాస్ జాత‌ర మొద‌లు కానుంది. ఎప్పటి నుంచో బ‌న్నీ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియ‌న్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పుష్ప 2 సినిమా ఈ రోజు పాయంత్రం 9:30నుంచి ప్రీమియర్లు ప‌డ‌నున్నాయి. అలాగే డిసెంబర్ 5న ప్ర‌పంచవ్యాప్తంగా సినిమా గ్తాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు […]

వెనకడుగు వేసిన ” డాకు మహారాజ్ “.. బాబి పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

టాలీవుడ్ నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య.. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అఖండ 2కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవ‌నుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో […]

కవలలకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భలే గుడ్ న్యూస్ చెప్పిందిగా..

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ హీరోయిన్గా మెప్పించిన శ్రద్ధ ఆర్య.. తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుని ఆనందాని పంచుకుంది. నవంబర్ 29న తనకు డెలివ‌రి జరిగిన విషయాన్ని తెలియజేస్తూ.. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. మొద‌ట 2004లో టీవీ రియాలిటీ షోలో […]

” పుష్ప 3 ” టైటిల్ లీక్.. నిజంగా అదిరిపోయిందిగా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంట‌గా న‌టించిన‌ తాజా మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై ఇప్ప‌టికే క‌నివిని ఎరుగ‌ని రేంజ్‌లో హైప్ నె8ల‌కొంది. ఇక‌ పుష్ప 2 రిలీజ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు […]

మళ్లీ దేవరకొండను కెలికిన అనసూయ.. రష్మికకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్..

టాలీవుడ్ పాపుల‌ర్ ఫిమేల్ యాంకర్లలో అనసూయ కూడా ఒకటి. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య జరుగుతున్న వివాదం ఓపెన్ కాంట్రవర్సీనే. ఎప్పటికప్పుడు అనసూయ.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా సంచలన ట్విట్లు చేస్తూ వివాదాలు రేపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజ‌య్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అర్జున్ రెడ్డి మూవీ నుంచి అనసూయ.. విజయ్ మధ్యన వార్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇటీవల ఈ వివాదం ముగిసింది అని అంతా […]

ప్రీ బుకింగ్స్‌లో పుష్పా 2 వీరంగం.. బుక్ మై షో లో సరికొత్త రికార్డ్..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. మరికొద్ది గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. అల్లు అర్జున్, సుక్కుమార్ కాంబోలో రూపొందిన‌ పుష్ప ది రూల్‌ సినిమాతో పుష్పరాజ్‌ మరోసారి తన సత్తా చాట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 4.. రాత్రి 9:30 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా బుక్ మై షోలో టికెట్ బుకింగ్ ఓపెన్ అయింది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే.. హాట్‌ కేకులా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. […]