‘ జై ల‌వకుశ ‘ స్వింగ్ జ‌రా ఐటెం సాంగ్ డ్యాన్స్ కుమ్మేసిన తార‌క్‌-త‌మ్మూ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జై ల‌వ‌కుశ‌లోని ఐటెం సాంగ్ ఊరించి ఊరించి ఈ రోజు రిలీజ్ చేశారు. త‌మ‌న్నాతో ఐటెం సాంగ్ అన‌గానే ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్‌లో ఊహించుకున్నారో ఈ సాంగ్ కూడా అదే రేంజ్‌లో ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 45 సెక‌న్ల వీడియోలో ఎన్టీఆర్‌, త‌మ‌న్నా డ్యాన్స్ అద‌ర‌గొట్టేశారు. త‌మ‌న్నా అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌, త‌మ‌న్నా ఎలా ఉండ‌బోతున్నారో ? రివీల్ అయ్యింది. తమన్నా లుక్ తో […]

న‌య‌న‌తార – శింబు ‘ స‌ర‌సుడు ‘ టాక్ ఇదే

కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో శింబు. శింబుకు తెలుగులో కూడా మ‌న్మ‌థ‌, వ‌ల్ల‌భ సినిమాల‌తో క్రేజ్ వ‌చ్చినా ఆ త‌ర్వాత దానిని నిలుపుకోలేక‌పోయాడు. ఇక న‌య‌న‌తార‌-శింబు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలి పెళ్లి వ‌ర‌కు వెళ్లాక వాళ్ల ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పారు. వీరిద్ద‌రు విడిపోయాక కొన్నేళ్ల‌కు మ‌ళ్లీ క‌లిసి చేసిన సినిమా ఇదు న‌మ్ము ఆళు. దీనిని తెలుగులో ఈ రోజు స‌ర‌సుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి […]

ఉంగ‌రాల రాంబాబు TJ రివ్యూ

టైటిల్‌: ఉంగ‌రాల రాంబాబు నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు మ్యూజిక్: జిబ్రాన్ ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు నిర్మాత: పరుచూరి కిరీటి దర్శకత్వం: క్రాంతి మాధవ్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ రిలీజ్ డేట్‌: 15 సెప్టెంబ‌ర్‌, 2017 క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నాడు. […]

‘ జై ల‌వ‌కుశ ‘  పొలిటిక‌ల్ సెటైర్లు ఎవ‌రికో…!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా మ‌రో ఐదు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తుండ‌డ‌తో అటు నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల‌కే కాకుండా యావ‌త్ టాలీవుడ్ సినీ అభిమానుల‌తో పాటు ఏపీలోని రాజ‌కీయ‌వ‌ర్గాలు కూడా సినిమాపై ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో గ‌తంలో ఎన్టీఆర్ సినిమాల‌కు జ‌ర‌గ‌ని రేంజ్‌లో […]

జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ ప్ల‌స్సులేంటి – మైన‌స్‌లేంటి

టాలీవుడ్‌లో మ‌రో సంక్రాంతి సీజ‌న్ రెడీ అవుతోంది. ఈ ద‌స‌రాకు ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్ద‌రికి తోడుగా పెద్ద హీరోల‌తో త‌ల‌ప‌డుతూ హిట్లు కొడుతోన్న యంగ్ హీరో శ‌ర్వానంద్ మ‌హానుభావుడుతో రెడీ అవుత‌న్నాడు. ఇక రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన జై ల‌వ‌కుశ‌, […]

‘ క‌థ‌లో రాజ‌కుమారి ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… నారా రోహిత్ మళ్ళీ కొట్టినట్టేనా ?

నారా రోహిత్ హీరోగా, మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. ఎప్పుడో ఆరేడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్ర‌కారం క‌థ‌లో రాజ‌కుమారికి ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం. ఈ షో చూసిన ఓవర్సీస్ ప్రేక్ష‌కులు జుట్టుపీక్కుంటున్నార‌ట‌. నారా రోహిత్ సినిమా అంటే హిట్ […]

సునీల్ ‘ ఉంగ‌రాల రాంబాబు ‘ క‌థ ఇదే

ఒక్క హిట్ పడితే చాలు అంతా మారిపోతుందని ఎన్నో పరాజయాలు ఎదురైనా ముందుకు వెళుతున్నాడు హీరో సునీల్. వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తోన్న సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగ‌రాల రాంబాబు. ఉంగ‌రాల రాంబాబు రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రాక్ రికార్డు చూస్తే సినిమాలో మ్యాటర్ ఉందని అనుకోవడంలో తప్పులేదు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఇంటెన్స్ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో ఉంగరాల […]

‘ జై ల‌వ‌కుశ ‘ సెన్సార్ రిపోర్ట్‌… ల్యాబ్ రిపోర్ట్ టాక్ ఇదే

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ సినిమా బుధ‌వారం మ‌ధ్యాహ్నం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బుధ‌వారం ఉద‌యం సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ కంప్లీట్ త‌ర్వాత ల్యాబ్ నుంచి సినిమాకు అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. సినిమా ఫ‌స్టాఫ్ మొత్తం కామెడీతో న‌డుస్తూ, ట్విస్టుల మీద ట్విస్టుల‌తో ఒక ఎన్టీఆర్ పాత్ర‌లోకి మ‌రో ఎన్టీఆర్ ఎంట్రీ అవుతూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ టైంలో […]