‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ రివ్యూ చ‌దివేయండి ఓ సారి

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సినీ అభిమానుల దృష్టంతా ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాల మీదే ఉంది. ఈ రెండు సినిమాలు సెన్సార్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి. వీటిల్లో జై ల‌వ‌కుశ 21న వ‌స్తుంటే, స్పైడ‌ర్ 27న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఇక మ‌హేష్ స్పైడ‌ర్ సోమ‌వారం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. మ‌హేష్ సీబీఐ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దుబాయ్‌లో ఇండియ‌న్ సినిమా మ్యాగ‌జైన్ ఎడిట‌ర్‌, ఫిల్మీ క్రిటిక్‌, […]

‘ స్పైడ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌: ర‌న్ టైం & టాక్ 

ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరో, సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ట‌ర్‌, రూ.120 కోట్ల భారీ బ‌డ్జెట్‌, రూ. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌, మ‌హేష్ త‌మిళ్‌లో ఎంట్రీ ఇస్తోన్న తొలి సినిమా, తెలుగు-త‌మిళ్‌-అర‌బిక్ భాషల్లోను రిలీజ్ అవుతోన్న సినిమా ఇవ‌న్నీ ఏ సినిమా గురించో కాదు… స్పైడ‌ర్ సినిమా గురించే. పైన చెప్పుకున్న లెక్క‌ల‌న్ని చాలు స్పైడ‌ర్ సినిమా ఎలాంటి అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందో…! మహేష్‌బాబు కెరీర్‌లోనే రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న […]

ఎన్ని కోట్లు వ‌స్తే ‘ జై ల‌వ‌కుశ ‘ హిట్ అవుతుందో తెలుసా…

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిఫుల్ రోల్ చేస్తుండ‌డంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే భారీ హైప్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ చివ‌రి మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా రూ. 115 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ బిజినెస్‌లో తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.86 కోట్లు ఉండగా తెలుగు శాటిలైట్ హక్కులు రూ […]

బాహుబలి రేంజ్‌లో ‘ జై ల‌వకుశ‌ ‘ …. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 90 శాతంకు పైన‌ థియేట్ల‌లో రిలీజ‌వుతోంద‌ని స‌మాచారం. ఇక నైజాంలోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతూ స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకోనుంది. ఎన్టీఆర్ చివ‌రి సినిమా […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ ను టెన్షన్ పెడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్షన్ ఎన్టీఆర్ అభిమానుల‌ను వేధిస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఎన్టీఆర్ మూడు వ‌రుస సినిమాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నా, ఈ సినిమాకు అన్ని బాగానే ఉన్నా డైరెక్ట‌ర్ బాబి ట్రాక్ రికార్డు ఇప్పుడు అంద‌రిని టెన్ష‌న్ పెడుతోంది. బాబి తొలి సినిమా ప‌వ‌ర్ అంత గొప్ప సినిమా […]

ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో ఆరు సినిమాలు… ప్రేక్ష‌కుల ఆర్త‌నాదాలు

శుక్రవారం సినీ ప్రియులు మెచ్చిన రోజు. వారమంతా కష్టపడ్డ వారు శుక్రవారం మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతుంటారు. అందుకే శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం కొత్త సినిమాలు ఆడే థియేట‌ర్లు అన్ని క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఏ సినిమాల‌కు అయినా ఫస్ట్ వీకెండ్ వ‌సూళ్ల ప‌రంగా చాలా కీల‌కం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం నుంచి టాలీవుడ్‌లో భారీ సినిమాలు ఉండడ‌తో ఈ శుక్ర‌వారం ఏకంగా ఆరు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిల్లో రెండు సినిమాలు మంచి అంచ‌నాల‌తోనే వ‌చ్చాయి. […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో ఈ ఒక్క సీన్‌కు ఫీజులు ఎగరాల్సిందే… మేజ‌ర్ హైలెట్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో పాటు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోంది జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో ఈ సినిమాకు రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ నెల 21న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారి ట్రిబుల్ రోల్ చేస్తుండడంతో నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలు కూడా ఈ సినిమా […]

క‌థ‌లో రాజ‌కుమారి TJ రివ్యూ

టైటిల్‌: క‌థ‌లో రాజ‌కుమారి న‌టీన‌టులు: నారా రోహిత్‌, న‌మితా ప్ర‌మోద్‌, నాగ‌శౌర్య త‌దితరులు మ్యూజిక్‌: ఇళ‌య‌రాజా, విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌ నిర్మాత‌లు: సుధాకర్ రెడ్డి, సౌందర్య, ప్రశాంతి, కృష్ణ విజయ్ ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ సూర‌ప‌నేని రిలీజ్ డేట్‌: 15 సెప్టెంబ‌ర్‌, 2017 నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన సినిమా ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్ వ‌రుస సినిమాల ప‌రంప‌ర‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప‌లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ […]