బాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పి పాన్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్..

ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ర్టీస్ పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి హిట్ కొడితే వారు పెట్టినదానికి వంద రెట్లు వస్తుంది. బాహుబలి సినిమాతో ఈ విషయాన్ని తెలియచేసింది మాత్రం రాజమౌళినే. బాహుబలి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అసలు తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల లో సైతం ఇంటరెస్ట్ […]

టాలీవుడ్ పై దండయాత్ర ప్రకటించిన హరిహర వీరమల్లు.సినిమా రీ రిలీజ్ అయినా కూడా తగ్గని క్రేజ్.

టాలీవుడ్ పవర్ స్టార్,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరొక ప్రభంజనం. పవన్ సినిమాలు అన్ని సెన్సేషన్ సృష్టించాయి.ఆయనకు వున్నా క్రేజ్ టాలీవుడ్ లో మరే హీరో కి కూడా లేదు. పవన్ సినిమాలు తెలియని వారెవరు వుండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. పవన్ సినిమాలు గోకులంలో సీత,సుస్వాగతం,తమ్ముడు,తొలిప్రేమ,బద్రి,ఖుషి,గబ్బర్ సింగ్,జల్సా,అత్తారింటికి దారేది అన్నీ కూడా బ్లాక్బస్టర్ సినిమాలే.ఈ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎంతో సెన్సేషన్ సృష్టించాయి. అయితే పవన్ 2014 లో జనసేన పార్టీ […]

I am back అంటున్న క్యాంపా కోలా.. పాత డ్రింక్ కొత్తగా

క్యాంపా కోల ఇది ఒక శీతలపానీయం , ఇలాంటి ఒక డ్రింక్ ఉందని మనలో చాల మందికి తెలియదు. ఎందుకంటే ఇది ఇప్పటి డ్రింక్ కాదు, 1970 సంవత్సరానికి చెందిన మన స్వదేశీ డ్రింక్ . క్యాంపా కోలని ఢిల్లీ కి చెందిన pure drinks గ్రూప్ రూపొందించింది. ఇది వాస్తవానికి కోకా కోల డ్రింక్ పంపిణీదారుగా స్థాపించబడింది. కోకో కోల సృష్టించిన వాక్యూమ్ తో క్యాంపా అవకాశాన్ని చేజికించుకుంది. అయితే క్యాంపా కోల ” దీ […]

బోయికాట్ డేంజర్ లో ఆలియా – బ్రహ్మాస్త్రం బయటపడగలదా?

ప్రస్తుతం బాలీవుడ్ లో బొయికాట్ ట్రెండ్ నడుస్తోంది. ఆక్టర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల ఆడియెన్స్ మూవీస్ ని బొయికాట్ చేయాలనీ కొందరు నెటిజన్స్ బొయికాట్ ట్రెండ్స్ కి తెర తీశారు. కరీనా కపూర్ తర్వాత ఆలియాభట్ “మీకు నేను నచ్చకపోతే నన్ను చూడటం మానేయండి “ అని స్టేటుమెంట్ ఇచ్చింది. ఆలియా చేసిన ఈ స్టేటుమెంట్ కి నెటిజన్స్ మండిపడుతున్నారు,”boycott బ్రహ్మాస్త్ర”,”boycott బాలీవుడ్” అని ట్విట్టర్ ట్రెండ్ మొదలయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్ ఒకరు “నేను నచ్చకపోతే […]

రామ్ చరణ్ RC15 పై ఫోకస్ తగ్గిస్తున్న డైరెక్టర్ శంకర్!

శంకర్ డైరెక్షన్లో సినిమా చేయాలనీ ప్రతి హీరో ఆశ పడుతుంటారు.అయన చేసే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యంగ ఉంటాయి. అయితే ఈ మధ్య శంకర్ సినిమా షూటింగ్ ప్లానింగ్ విషయంలో చాల కన్ఫ్యూషన్ లో వున్నారనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ 2 సంవత్సరాల క్రితం కమల్ తో ఇండియన్2 మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరగటం,తర్వాత నిర్మాణ సంస్థ తో శంకర్ కి విబేధాలు రావటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. .కొన్నాళ్ల తర్వాత మెగా […]

అమ్మ విజయ్ అదా అసలు మేటర్ షాక్ లో షారుఖ్!

విజయ్ దేవరకొండ,అనన్య పాండే జతగా నటించిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదల అవటానికి అంతా సిద్ధం చేసుకుంది.. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి.. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ అంతా చాల బిజీ గ వున్నారు.. అయితే సినిమా హీరో విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ మొదలయినప్పటి నుండి తాను మాట్లాడిన మాటలతో చాలా ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా ఆయన […]

పీవీ సింధు డ్రీమ్ హీరో అతనా..లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

PV సింధు పరిచయం అవసరం లేని పేరు. 27 ఏళ్ళ సింధు నిరంతర కృషి ,ఆత్మ విశ్వాసంతో ఎన్నో క్రీడల్లో పాల్గొని విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారతీయ క్రీడాకారిణి సింధు స్వర్ణం సాధించింది.. ఎప్పుడూ టీవీ షోలో కనపడని సింధు అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది. తాను ఎంత పెద్ద క్రీడాకారిణి అయినా చాల సరదాగా అలీ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ, జోక్స్ వేస్తూ సందడి చేసింది..తాను గేమ్ […]

టీడీపీ లో జూ.ఎన్టీఆర్ తో అధికార మార్పిడి!!

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా బేటీ ఇపుడు ఎన్నో వివాదలకు తెర తీస్తోంది..ఇదే విషయం వైసీపీలో కొడాలి నాని కూడా రాజకీయ ప్రయోజనం లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరినీ కలవరన్నారు..మరి రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా,జూ.ఎన్టీఆర్ ని కలిసిరా?? నటన గురించి జూ.ఎన్టీఆర్ ని అబినందించటానికి జూ.ఎన్టీఆర్ ఏమి సాధారణ నటుడు కారు,ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నటుడికి ఇపుడు కొత్తగా నటన గురించి ప్రశంసలు అక్కర్లేదుగా..అదే సినిమా లో నటించిన […]

బాలీవుడ్ లో ఒణుకు పుట్టిస్తున్న టాలీవుడ్..

టాలీవుడ్ సినిమా లు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ హీరోలు,డైరెక్టర్ లు భయపడుతున్నారా?? ప్రతి సీజన్ లో టాలీవుడ్ చేతిలో బాలీవుడ్ ఓడిపోతోందా??ఇపుడున్న పరిస్థితిలో అవుననే సమాధానమే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదలయిన బాహుబలి, RRR, పుష్ప దగ్గరనుండి ఇటీవల విడుదలయిన నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కార్తికేయ 2 వరకు అన్ని బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి . ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ2 ,విధులయిన అన్ని భాషల్లో ధూసుకేళ్తోంది..ఈ […]