అమ్మ విజయ్ అదా అసలు మేటర్ షాక్ లో షారుఖ్!

విజయ్ దేవరకొండ,అనన్య పాండే జతగా నటించిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదల అవటానికి అంతా సిద్ధం చేసుకుంది.. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి.. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ అంతా చాల బిజీ గ వున్నారు..
అయితే సినిమా హీరో విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ మొదలయినప్పటి నుండి తాను మాట్లాడిన మాటలతో చాలా ఫేమస్ అయ్యారు.

రీసెంట్ గా ఆయన షారుక్ ఖాన్ గురించి మాట్లాడారు. విజయ్ తెలుగులో నటించిన అర్జునరెడ్డి సినిమా బ్లాక్బస్టర్ కాకపోయినా తన నటనకి విజయ్ కి చాలా పేరొచ్చింది. పూరి లైగర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనుకుంటున్నారు విజయ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో షారుఖ్ గురించి మాట్లాడారు. తనకు షారుక్ “కింగ్ టైటిల్”కావలి అని అన్నారు. అలాగే ఎవరైనా తన నటనకి “గుడ్”అని అంటే తనకు అది సరిపోదు, ఎక్స్ట్రార్డినరీ అంటేనే తనకు తృప్తి అన్నారు.
తెలుగు హీరోల సినిమాలు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి, మరి లైగర్ కూడా ఇదే బాటలో పయనిస్తుందా??కింగ్ కావాలనుకున్న విజయ్ కోరిక తీరుతుంధో లేదో ఇంకో 24 గంటల్లొ తేలిపోనుంది ??

Share post:

Latest