బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి ఇలా భారీ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. టాలీవుడ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్తున్నారు మన స్టార్ దర్శకులు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగాను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ తీస్తున్న సినిమాలు హిట్.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. తాజాగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్ చిన్న సినిమాలతోనూ సెన్సేషనల్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ […]
Tag: liger
మొన్న లైగర్..నేడు ఫ్యామిలీ స్టార్.. విజయ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అదేనా..?
సోషల్ మీడియాలో ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ పేరును జనాలు ఏ విధంగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారో మనకు తెలిసిందే. పాపం విజయ్ దేవరకొండ టైం అస్సలు బాగోలేదు అని చెప్పాలి . ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దారుణాతి దారుణమైన రిజల్ట్ ను దక్కించుకునింది . పరశురాంపేట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . దిల్ […]
మినీ డ్రెస్ లో పట్టపగలే చుక్కలు చూపించిన `లైగర్` బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబు!
లైగర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తె అయిన అనన్య పాండే.. లైగర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకోవాలని ఆశపడింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో.. మళ్లీ ఆమె టాలీవుడ్ వొంక చూడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. త్వరలోనే అనన్య పాండే నుంచి […]
విజయ్ దేవరకొండ చేసిన తప్పే అఖిల్ చేశాడా… ఏజెంట్ ప్లాప్‌కు అదే కారణమా..?
కొందరు యువ హీరోలు అగ్ర దర్శకులను నమ్మి నెలల తరబడి కష్టపడి ఆ దర్శకుడు చెప్పినట్టుగా ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తారు. ఇక తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే బొక్క బోర్లా పడుతున్నారు. తమ చేతిలో పెద్ద దర్శకుడు ఉన్నాడు, భారీ బడ్జెట్ నిర్మాతలు ఉన్నారు ఇక మనం ఆదర్శకుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అనుకుంటున్నారు తప్ప.. ప్రధానంగా ముఖ్యమైన బలమైన కథ ఉందా లేదా అని ఆలోచించడం లేదు. ఇప్పుడు అదే ఘోర […]
అజ్ఞాతంలోకి వెళ్లిన ఛార్మీ.. ఇప్పుడే స్థితిలో ఉందో తెలుసా?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామల్లో ఛార్మీ ఒకటి. ఆకట్టుకునే అందం, అలరించే నటనతో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఛార్మీ.. ఆఫర్లు తగ్గిన తర్వాత నిర్మాతగా మారింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూరీ తెరకెక్కించిన ప్రతి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. అలా ఈమె నిర్మించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంకర్` బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ […]
విజయ్ లైగర్ సినిమాకు.. ఎన్టీఆర్‌కు సంబంధంం ఏంటి.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ గత సంవత్సరం తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. విజయ్ దేవరకొండ తన తొలి పాన్ […]
విజయ్ దేవరకొండకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్… వెర్రెక్కిపోవాల్సిందే..!
పెళ్ళి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయ్యాడు విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జన్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోనే కోత్త ట్రేండ్‌కు తేరలేపి రౌడి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అ సినిమా తర్వాత గీత గోవిందం సినిమాతో అదిరీపోయే హిట్ అందుకున్ని స్టార్ హీరోగా మరిపోయాడు. ఇక ఆ సినిమా తర్వాత నుంచి వరుస సినిమాలు చేస్తు వస్తున్నాడు. అయితే విజయాలు మాత్రం దక్కడం లేదు. గీత గోవిందం తర్వాత ఆయనకు ఆ రేంజ్ […]
దారుణంగా మారిన ఛార్మి పరిస్థితి.. తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు!?
ఛార్మి కౌర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన చార్మి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఈ అమ్మడు `జ్యోతిలక్ష్మి` సినిమాతో నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రను పోషించింది. […]
నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా…లైగర్ కు మించిన డిజాస్టర్ కానుందా..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో గత సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి భారీ నెగిటివ్ టాక్‌ను మూట కొట్టుకుని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయకు జంటగా […]