లైగర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తె అయిన అనన్య పాండే.. లైగర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకోవాలని ఆశపడింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో.. మళ్లీ ఆమె టాలీవుడ్ వొంక చూడలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. త్వరలోనే అనన్య పాండే నుంచి `డ్రీమ్ గర్ల్ 2` అనే మూవీ రాబోతోంది. ఆగస్టు 25న ఈ చిత్రం నార్త్ ప్రేక్షకులను పలకరించబోతోంది. డ్రీమ్ గర్ల 2 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న అనన్య పాండే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా ఉంటూ సన్నింగ్ ఫోటో షూట్లతో కుర్రకారుకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది.
తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది. మినీ డ్రెస్ లో పట్టపగలే చుక్కలు చూపించింది. ఓవైపు ఎగసిపడే ఎద అందాలు, మరోవైపు థైస్ సోయగాలను చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. అనన్య పాండే తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కుర్రాళ్లు లైగర్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఇదేం అరాచకం రా బాబు అంటూ అల్లాడిపోతున్నారు.
💜🦄 Have you guys watched #Naach yet????? #DreamGirl2 25th August 👼🏻 pic.twitter.com/HpD7SoDevD
— Ananya Panday (@ananyapandayy) August 16, 2023