అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్.. అందుకే బాలీవుడ్ హీరో తో!

త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘ గుంటూరు కారం ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ […]

సెన్సార్ బోర్డులకు కూడా లంచం ఇచ్చాను…హీరో విశాల్ సంచలన వీడియో..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విశాల్.తెలుగు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా హిందీ వర్షన్ కోసం అక్కడ సెన్సార్ బోర్డులకు లంచం ఇచ్చినట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయింది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది విశాల్.. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు అకౌంట్ నెంబర్లను సహా సోషల్ […]

వాటి మీద మోజులో దురుసుగా మాట్లాడిన హీరోయిన్స్..!!

టాలీవుడ్ పరిశ్రమ ద్వారా ఎంతోమంది నటీనటులు సైతం పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇతర భాషలలో కూడా అవకాశాలు అందుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ సైతం ఇతర భాషలలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తూ ఉన్నారు.తెలుగులో అవకాశాలు వచ్చి ఇక్కడ మంచి ఫామ్ లో ఉన్నన్నాళ్లు చాలా వినయంతో ఉన్న కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ మారగానే తెలుగు సినీ ఇండస్ట్రీని దూషించడానికి కూడా వెనుకాడడం లేదు ఇప్పుడు అలాంటి హీరోయిన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. అలా […]

వైరల్ అవుతున్న తమన్నా కామెంట్స్…అసలామె ఏమన్నదంటే?

సౌత్ సినీ పరిశ్రమలపై మిల్కీ బ్యూటీ తమన్నా ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు తమన్నా ఏమంది? ఇంతగా ఆమె మాటలు వైరల్ అవ్వటానికి గల కారణం ఏమిటి? ఈ మధ్య తమకు అన్నం పెట్టిన సౌత్ ఇండస్ట్రీలను మర్చిపోయి, బాలీవుడ్ కి వెళ్ళగానే, ఇక్కడి విధానాలను, వ్యక్తులను దూషించడం హీరోయిన్స్ కు కామన్ ఐపోయింది. మొన్న తాప్సి, నిన్న రష్మిక, నేడు తమన్నా….ఇక ప్రతిఒక్కరు సౌత్ […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ యాక్ట్రెస్.. పేరు ఏం పెట్టిందంటే….

బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ మనందరికీ సుపరిచితురాలే. ఈమె బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులు షేర్ చేసింది. గతంలో తను తల్లి కాబోతున్నానంటూ శుభవార్తను షేర్ చేసిన స్వర భాస్కర్ తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ మరో పోస్ట్ పెట్టింది.  ఈ సందర్భంగా తన భర్త ఫాహద్ అహ్మద్ పాప తో కలిసి దిగిన […]

జాన్వీ ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అందాలు అరబోయ్యడంలో తల్లిని మించిపోయిందనే చెప్పాలి.  ‘ ధడక్ ‘ అనే సినిమా తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా జాన్వీ తన అందం, నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమా లో నటిస్తూ […]

ఈ ఫోటోలో స్టైలిష్‌గా క‌నిపిస్తున్న‌ క్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో ఒక‌ప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌!

పైన ఫోటోలో స్టైలిష్ గా క‌నిపిస్తున్న క్యూటీ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? టాలీవుడ్ లో ఒక‌ప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బ‌ల‌మైన ముద్ర వేసింది. రెండో సినిమాకు స్టార్ అయిపోయింది. తెలుగులో అనేక సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. కోలీవుడ్‌ లోనూ యాక్ట్ చేసి.. స్పెష‌ల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇప్ప‌టికైనా గెస్ చేశారా ఆమె ఎవ‌రో..? ఇలియానా అండీ బాబు. ఆమె చైల్డ్ హుడ్ పిక్ అది. […]

`జ‌వాన్‌` మూవీ రెమ్యున‌రేష‌న్‌పై ఓపెన్ అయిన దీపికా.. గెస్ట్ రోల్ కు ఎంత తీసుకుందో తెలిస్తే షాకే!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మాస్‌ యాక్షన్ థ్రిల్ల‌ర్ `జవాన్` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్​ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా.. త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లను పోషించారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో మెరిసింది. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ […]

పుష్ప గురించి షాకింగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన షారుఖ్‌.. బ‌న్నీ కూడా ఇది ఊహించి ఉండ‌డు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచల విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ కింగ్ […]