బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు .. ఒకప్పుడు హాట్ హీరోయిన్ ఇమేజ్ తో ఒక వెలుగు వెలిగింది ఈ బ్యూటీ .. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా శృంగార సన్నివేశాలో నటించడం ఆపేసింది .. అయితే ఇప్పుడు ఇదే విషయం పై ఆమె స్పందించింది .. సినిమాలో కథను ముందుకు తీసుకువెళ్లడానికి సెక్స్ ఒకటే ప్రధానం కాదని నేను అనుకోవటం లేదు .. అలా అని అలాంటి సన్నివేశాలు నటించడానికి ఇష్టం లేదని కూడా నేను చెప్పటం లేదు .
నిజంగా అలాంటి శృంగారాన్ని సినిమాలో పెట్టాలనుకుంటే అది కథలో ఓ ప్రాసెస్ లా ఉండాలి .. అంత కష్టపడి సన్నివేశం డిమాండ్ చేసిందని ఎంతో శ్రద్ధగా అందులో నటించినప్పటికీ .. మన భారతీయ సమాజంలో ఆ సన్నివేశాన్ని చాలామంది వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారని .. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలంతా ఓపెన్ గా భారతీయులు ఉండరని ఈమె చెప్పకు వచ్చింది . అలాగే సెక్స్ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు ఇప్పటికీ అంత ఓపెన్ గా లేరు ..
అలాగే ఓ సన్నివేశంలో శృంగారాన్ని విదేశీ నటీనటులు ప్రేక్షకులు అనుభూతి చెందినంతగా మమేకంగా ఓపెన్ అవలేరు . అయితే కొన్ని ఇతర దేశాల్లో అక్కడ అమ్మాయిలు కోరికలు ఓపెన్ గానే ఉంటాయి సినిమాల్లో కూడా వాటిని అలానే చూపిస్తారు . ఫిదా, ఓంకార, కుర్బాన్ లాంటి సినిమాల్లో కరీనా రెచ్చిపోయి తన అందాలను ఆరబోసింది .. అయితే ఒకానొక సమయంలో ఈ బ్యూటీ ని హాట్ హీరోయిన్ కూడా అనేవారు .. 2010 తర్వాత పూర్తిగా అలాంటి సన్నివేశాలు , సినిమాలను నటించడం కరీనా మానేసింది ..