యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్స్.. కారణం ఇదే..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న‌ రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ రాజకీయ ఎంట్రీ.. ఎక్కడి నుంచి పోటీ అంటే..!!

సినిమా నటులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇటు టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు .ఇందులో కొంతమంది సక్సెస్ కాక మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇప్పుడు బాలీవుడ్లో తాజాగా అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబచ్చన్ పోటీ చేసిన స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయబోతున్నట్లు […]

హవ్వ: అర్ధరాత్రి ఆ హాట్ హీరోయిన్ తో.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో కొడుకు..!!

సాధారణంగా డబ్బున్న సెలబ్రిటీల పిల్లలు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అడిగింది అడిగినట్లు ఇచ్చే అమ్మానాన్నలు ..అవసరం లేకపోయినా ఆ వస్తువుని ఆ ఫ్రీడమ్ ని అందిస్తుండటంతో.. కొందరు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు హద్దులు మీరి తప్పు దావపడుతున్నారు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు చిన్న ఏజ్ లోనే మందు తాగుతూ కెమెరా కంటికి చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కాగా మరోసారి అలాంటి పని చేస్తూ […]

కత్రీనా కాపురంలో సమంత చిచ్చు .. మగాడు గా ఆన్సర్ ఇచ్చిన విక్కి..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కాపురంలో చిచ్చు పట్టిందా ..అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు . ఎస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్కీ కౌశల్ తో కొంతకాలం డేటింగ్ చేసిన కత్రినా.. ఈ మధ్యనే గ్రాండ్గా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది . కాగా రీసెంట్గా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా […]

ఎక్కడికి వెళ్లినా అదే అడుగుతున్నారు ఏంట్రా బాబు? ఈ బ్యూటీకి పెద్ద సమస్యే వచ్చి పడిందే..!!

మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయాలు అవసరం. కానీ ఇప్పుడు పరిచయమే అవసరం లేకుండా పాపులారిటీ దక్కించుకుంది సీతగా. మనకు తెలిసిందే ఇప్పుడు జనాలు అమ్మడును మృణాల్ ఠాకూర్ అని పిలవడానికి ఇష్టపడట్లేదు. సీత ..సీత.. సీత అంటూ పిలవడానికే ఇష్టపడుతున్నారు . అంతలా సీతారామం సినిమాతో తన పాత్రను జనాల్లోకి తీసుకెళ్ళింది ఈ హాట్ బ్యూటీ. నిజానికి సీతారామం సినిమా కన్నా ముందు మృణాల్ బోలెడన్ని సినిమాలో నటించింది. కానీ ఏ సినిమా […]

సినీ ఇండస్ట్రీలో మరో గ్రాండ్ వెడ్డింగ్..సడెన్ షాక్ ఇచ్చిన లవ్ బర్డ్స్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిలు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు మన హీరో , హీరోయిన్లు. ప్రేమించుకున్న జంటలంతా పెళ్లి పేరుతో ఒకటైపోతున్నారు. పెళ్లి తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడ్ న్యూస్ లు చెబుతూ ఒకరి తర్వాత ఒకరి హీరోయిన్స్ అమ్మలు అయిపోతున్నారు .ఇప్పటికే ఆ లిస్టులోకి బోలెడు మంది హీరోయిన్స్ చేరారు. ఎవరు ఊహించిన విధంగా కాజల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని త్వరగా బిడ్డను కనేసి ఫ్యామిలీ లైఫ్ […]

రష్మిక పై గుర్రుగా ఉన్న సమంత..హాట్ హీరోయిన్స్ కోల్డ్ వార్ కి కారణం ఆ హీరోనేనా ..?

యస్..తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే..ఇదే నిజం అనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేర్లు సంపాదించుకున్న..రష్మిక-సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటి రష్మిక ఫుల్ ఫాంలో ఉంది. అక్కడి ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి..మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు కొట్టేసింది. ప్రజెంట్ రష్మిక చేతిలో […]

వాడు ఓ వెధవ..విజయ్ నోటి నుండి ఊహించని మాట(వీడియో)..!!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈయన పేరు చెప్పితే జనాలు ఊగిపోతున్నారు. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం, హిట్ల కోసం తెగ కష్టపడినా..మెల్ల మెల్లగా లైన్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ బాయ్ అనిపించుకున్న ఈయన..అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం బ్యాడ్ బాయ్ అనిపించుకునేశాడు. కానీ అమ్మాయిల మాత్రం తెగ నచ్చేసాడు ఈ మల్టీ టాలెంటెడ్ బాయ్. మరీ ముఖ్యంగా ఆ సినిమా లిప్ కిస్ లు ..బెడ్ సీన్స్..మధురమే ఈ […]

ఓడియమ్మా..ఇది నిజమేనా..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కరీనా కొత్త రూమర్…!!

యస్…గత మూడు రోజుల నుండి బాలీవుడ్ మీడియా లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అది ఏ చిన్న హీరోయిన్ కి సంబంధించిన వార్తో అయితే పర్లేదు. కానీ, ఆ వార్త బిగ్గెస్ట్ బాలీవుడ్ హీరో భార్య మరియు స్టార్ బ్యూటీ కరీనా కపూర్ కి సంబంధించిన న్యూస్ కావడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. కరీనా కపూర్ మళ్లీ తల్లి కాబోతుందట. హా..తాజాగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..హాట్ హీరోయిన్ […]