హవ్వ: అర్ధరాత్రి ఆ హాట్ హీరోయిన్ తో.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో కొడుకు..!!

సాధారణంగా డబ్బున్న సెలబ్రిటీల పిల్లలు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అడిగింది అడిగినట్లు ఇచ్చే అమ్మానాన్నలు ..అవసరం లేకపోయినా ఆ వస్తువుని ఆ ఫ్రీడమ్ ని అందిస్తుండటంతో.. కొందరు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు హద్దులు మీరి తప్పు దావపడుతున్నారు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు చిన్న ఏజ్ లోనే మందు తాగుతూ కెమెరా కంటికి చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కాగా మరోసారి అలాంటి పని చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు అర్యాన్ ఖాన్.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలు జీవితాన్ని అనుభవించి.. తండ్రి పలుకుబడితో బయటపడిన ఆర్యన్.. బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం భయం లేకుండా మళ్లీ అలాంటి పనులు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ కున్న పరువును తీసేస్తున్నాడు అంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నాడు. కాగా రీసెంట్ గా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ హీరోయిన్ రోషిని వాలియా తో కలిసి పబ్ లో తెగ ఎంజాయ్ చేశాడు.

ఆశ్చర్యం ఏంటంటే దీనికి సంబంధించిన ఫొటోస్ ను ఆ అమ్మడు “అబౌట్ లాస్ట్ నైట్ ” అంటూ క్యాప్షన్ పెట్టి మరి పోస్ట్ చేసింది . ఈ క్రమంలోని ఆర్యన్ – రోషిని చాలా క్లోజ్ గా దిగిన ఫొటోస్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తున్నాయి . త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటుంటే ..కాదు కాదు ఇది ఒక సరదా అని ..ఆర్యన్ అమ్మాయిలతో తిరిగి వాళ్ళని వాడుకొని వదిలేయడం ఆయనకి మొదటి నుంచి అలవాటే అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!