హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కవ్విస్తున్న శ్రియా శరణ్‌..

శ్రియా శరణ్ హిందీ, తమిళం, తెలుగు వంటి అనేక భాషల సినిమాల్లో నటించి అలరించింది. చాలా క్యూట్ గా ఉండే ఈ బ్యూటీ తన అందం అమాయకమైన నటనతో చాలామంది హృదయాలను దోచేసింది. పెళ్లయినా అందాలను ఎగ్జిబిషన్ గా పెట్టడంలో అసలు వెనకాడదు. ఇటీవల, ఈ అందాల తార కేరళలోని కోవలం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో, శ్రియ పింక్ బికినీ టాప్, బ్లూ డెనిమ్ షార్ట్ […]

బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినిమా షురూ… విషయమిదే?

బిగ్ బాస్ షో గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా బేబీ సినిమా గురించి కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఒకటి సినిమా పరంగా సూపర్ హిట్ అయితే మరొకటి పాపులర్ టి‌వి షో. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా […]

సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో సూపర్ క్యూట్ గా మెరిసిన శ్రీలీల.. పిక్స్ వైరల్…

ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది . ఆ తరువాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని […]

శ్రీను వైట్ల‌కు ఎట్ట‌కేల‌కు ఓ ప్లాప్ హీరో దొరికేశాడు… !

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీ‌ను వైట్ల కామెడీ ఓరియంటడ్ సినిమాలకు పెట్టింది పేరన్న సంగతి చాలా మందికి తెలుసు. ఇక శ్రీను వైట్ల చివరిగా 2018లో రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీ‌ను వైట్ల వరుసగా ప్లాప్‌లు ఎదురవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్‌తో మరో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గ‌త […]

పవన్ కళ్యాణ్ ఆస్తులు, అప్పులు వివరాలు చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు..!

టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా కోట్లు కూడబెట్టే అవకాశం ఉన్నా సినిమాలను పక్కనపెట్టి మరి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆస్తులను మరింత పెంచుకున్నాడా..? లేదా అప్పులను పెంచుకున్నాడా..? పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడు అనే అంశంపై నాగబాబు […]

ఆలియా ధ‌రించిన ఈ చీర రేటు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే…!

ప్రస్తుతం హైదరాబాద్ కుండపోత వర్షాలతో సతమతమవుతుంది హైదరాబాద్ తో సహా రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది. రహదారులపై వర్షపు నీరు నిల్వండిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు. ఎస్సార్ నగర్, అమీర్‌పేట్‌, బోరబండ, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్‌, ఎల్సీ నగర్, దిల్షుక్ న‌గ‌ర్‌, మలక్పేట సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కుండపోతుగా కురుస్తున్న ఈ […]

వరుసగా మూడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల.. ఫ్యాన్స్‌కు ఇక పండుగే..

చిన్న హీరోల సినిమాలను పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద హీరోలకు ఉన్న క్రేజ్, వారి స్టార్ డమ్ కారణంగా వారి సినిమాలపై భారీ అంచనా ఉంటాయి. వీరి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉంటారు. అలాగే తారాగణం కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. సీనియర్ నటుటు కూడా […]

నీ కొడుకు అలాంటోడే.. మాజీ భ‌ర్త గుట్టు అత్త ముందు బ‌య‌ట పెట్టిన స‌మంత‌…!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఖుషి సినిమా ఇటీవల ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ కావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన యశోద, శకుంతలం రెండు డిజాస్టర్లుగా నిలవడంతో సమంత క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎలాగైనా ఈ సినిమాతో సమంత హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం బాగోక ట్రీట్మెంట్ కోసం తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక‌ సమంత – నాగచైతన్య విడాకుల గురించి […]

చుండ్రు స‌మ‌స్య‌ల‌కి బెస్ట్ చిట్కా ఇదే…!!

ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం డాండ్రఫ్ నుంచి బయటపడచ్చని తెలుసా? మనల్ని వేధించే జుట్టు సమస్యలో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పొడి చర్మం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య ఏర్పడుతుంది. తలలో చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి సమస్యలు ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా […]