హవ్వ: అర్ధరాత్రి ఆ హాట్ హీరోయిన్ తో.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో కొడుకు..!!

సాధారణంగా డబ్బున్న సెలబ్రిటీల పిల్లలు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అడిగింది అడిగినట్లు ఇచ్చే అమ్మానాన్నలు ..అవసరం లేకపోయినా ఆ వస్తువుని ఆ ఫ్రీడమ్ ని అందిస్తుండటంతో.. కొందరు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు హద్దులు మీరి తప్పు దావపడుతున్నారు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు చిన్న ఏజ్ లోనే మందు తాగుతూ కెమెరా కంటికి చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కాగా మరోసారి అలాంటి పని చేస్తూ […]

తన ఇన్ స్టా ఖాతాలో 6 మందికే స్థానం కల్పించిన షారుక్..ఎవరంటే..?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. జీరో సినిమా తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు విరామం తీసుకుని తాజాగా వెండి తెరపై పఠాన్ చిత్రంతో సందడి చేశారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డులను బ్రేక్ చేసింది.. నిజానికి భారీ ఫాలోయింగ్ ఉన్న ఈయన నార్త్ లోనూ.. సౌత్ లోనూ అలాగే విదేశాలలో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఎలాంటి […]

అనన్య పాండేకు ఘోర అవమానం.. ఆ స్టార్ హీరో తనయుడు అలా చేశాడేంటి?

బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. దానికి కారణం హీరోయిన్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటూ అనన్య పాండే నటనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా […]

బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కార‌ణం అదే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన ముంబై హై కోర్టు.. ఎట్ట‌కేల‌కు నిన్న ఆర్య‌న్ ఖాన్‌కి ఊర‌ట‌నిచ్చింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్ మాత్రం […]

ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది […]

హీరో మాధవన్ కుమారుడు అరుదైన రికార్డ్?

హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ తరం వారికి ఈ హీరో అంతగా గుర్తు లేకపోయినా, ఇంతకుముందు ఈయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 వేదాంత్ ఏడు జాతీయ అవార్డును గెలిచి అరుదైన ఘనతను సాధించారు. తన కృషితో కుటుంబం మంచి […]

ఆర్యన్ కేసు విషయంలో అసహనం వ్యక్తం చేసిన సంజయ్ గుప్తా?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆర్యన్ ను బయటకు తీసుకు రావడానికి షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటీషన్ ను పదేపదే తిరస్కరిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా […]

ఈడీ విచారణకు హాజరైన అనన్య పాండే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమే వినిపిస్తోంది. ఈ కేసులో భాగంగానే ఎన్సీబీ నటి అనన్య పాండే ఇంట్లో, అలాగే షారుక్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించి,అనంతరం అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అవునా పాండే కూడా ఎన్సీబీ చెప్పిన విధంగా కార్యాలయానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసు క్యాలెండర్ లో ఉందంటూ ఎంసిబి వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా […]

సరిగ్గా తింటున్నావా అంటూ కొడుకును పరామర్శించిన షారుక్ ఖాన్?

బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకును విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవి ఫలించినట్టుగా కనిపించడం లేదు. దీంతో షారుక్ ఖాన్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకి వెళ్లిన షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ […]