వారెవ్వా : పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్..క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రియమణి..?

ప్రస్తుతం మనం చూస్తున్నట్లైతే ఎక్కువ మంది హీరోలు,హీరోయిన్లు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాలల్లో కనిపించడానికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీనికి రీజన్స్ చాలా నే ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. పాన్ ఇండియా లెవల్ సినిమాలో కనిపిస్తే..ఒక్కే మూవీ ద్వార మూడు నాలుగు భాషల్లో కనిపించే అవకాశం అభిస్తుంది. దీని ద్వార ఎక్కువ పాపులర్ అవ్వచ్చు. మన లక్ బాగుంటే వేరే భాష లో కూడా నటించే అవకాశం దొరుకుతుంది. అలానే రెమ్యూనరేషన్ కూడా భారీగా […]

నాగార్జున, నాగచైతన్యల ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: బంగార్రాజు నటీనటులు: అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి తదితరులు సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్ సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమాను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. […]

బంగార్రాజుకు ఏపీ ఝలక్.. ఇలా అయితే కష్టమే!

టాలీవుడ్‌కు కరోనా గడ్డు కాలం ఇంకా ముగియకుండానే వరుసగా దెబ్బమీద దెబ్బ పడుతూ వస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని చాలా సినిమాలు లైన్ కడితే, కరోనా మూడో వేవ్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కారణంగా మరోసారి దేశం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మళ్లీ […]

తారక్ కోసం కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బొమ్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లకు పైగా అయ్యింది. దీంతో తమ అభిమాన హీరో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తారక్‌లోని నట విశ్వరూపాన్ని మరోసారి ప్రపంచానికి చూపించేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ కూడా చేశాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ […]

ట్రైలర్ టాక్: ‘హీరో’ ఇంట్రొడక్షన్ అదిరింది!

టాలీవుడ్‌లో వారసత్వ హీరోలకు కొదువే లేదు. చైల్డ్ ఆర్టిస్టుల నుండి స్టార్ హీరోలుగా మారిన వారు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. అయితే కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుండటంతో కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా మరో సినీ అండ్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వారసుడు టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ టీడీపీ నేత గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా […]

ఆలూ లేదు చూలు లేదు.. కానీ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సంక్రాంతి బరిలో నుండి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఈసారి సంక్రాంతి బరిలో ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదే వేయక తప్పలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఈ సినిమా రిలీజ్ […]

భార్యకు కరోనా పాజిటివ్.. పండగ చేసుకున్న హీరో.. ఎవరో తెలుసా?

ఇటీవల టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతూ తమ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలకు కరోనా సోకగా, ఇప్పుడు మూడో వేవ్‌లో కుర్ర హీరోలకు హీరోయిన్లలకు కరోనా సోకుతోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మీనా, మంచు లక్ష్మీ వంటి వారు కరోనా బారిన పడగా, తాజాగా ఓ యంగ్ హీరో భార్యకు కరోనా సోకింది. అయితే తన భార్యకు కరోనా సోకడంతో […]

పాపం శ్రీవల్లి… కరివేపాకులా పక్కనబెట్టిన సూపర్ స్టార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ పుష్ప ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను ఏ రేంజ్‌లో చాటిందో అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబరు 17న రిలీజ్ చేయగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఈ […]

దవడ పగిలిపోద్దని వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఎవరికో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తనదైన స్టయిల్‌లో గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘‘దొరికితే దవడ పగిలిపోద్ది’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. ఇంతకీ బాలయ్య ఈ రేంజ్‌లో మండిపడటం వెనుక అసలు కారణం ఏమిటి.. ఆయన ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చాడనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ వార్నింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో […]