బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు .. ఒకప్పుడు హాట్ హీరోయిన్ ఇమేజ్ తో ఒక వెలుగు వెలిగింది ఈ బ్యూటీ .. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా శృంగార సన్నివేశాలో నటించడం ఆపేసింది .. అయితే ఇప్పుడు ఇదే విషయం పై ఆమె స్పందించింది .. సినిమాలో కథను ముందుకు తీసుకువెళ్లడానికి సెక్స్ ఒకటే ప్రధానం కాదని నేను అనుకోవటం లేదు .. అలా అని అలాంటి సన్నివేశాలు నటించడానికి […]
Tag: star beauty
నేను ఇప్పటికీ అలానే ఉన్నా.. మొదటి సినిమా ఆడిషన్స్ గుర్తు చేసుకున్న సమంత..
స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. బాలీవుడ్ లో పళ్ళు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సమంత నుంచి తాజాగా సిటాడెల్.. హనీ బన్నీ.. ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడి యాక్షన్ సన్నివేశాలో స్టార్ హీరోలను డామినేట్ చేసే విధంగా అదరగొట్టింది. ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్గా సమంత కనిపించనుంది. […]
మృణాల్ గ్రామర్ షో.. ఫిదా అయిన యంగ్ బ్యూటీ.. మనసును దోచేస్తున్నావంటూ.. !
సీతారామం సినిమాతో టాలీవుడ్ క్రేజి హీరోయిన్గా మంచి ఇమేజ్ దక్కించుకుంది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపిల్లల తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తన అందం, అభినయంతో పాటు.. కట్టుబొట్టుతో యూత్ ను కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు కట్టాయి. ఇందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గెస్ చేస్తే మీరు జీనియస్..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన తర్వాత ఇండస్ట్రీకి దూరమై.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఆమె ఒకప్పటి ఫేమస్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నటించింది అతి తక్కువ సినిమాల్లో అయినా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తన నటనతో ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. కేవలం రెండే రెండు సినిమాల్లో నటించిన అవి కూడా తమిళ్ సినిమాలు. అయితే ఈ […]
జాన్వి కపూర్ హీరోయిన్ అవ్వడం తల్లి శ్రీదేవికి మొదట ఇష్టం లేదా.. కారణం అదేనా..?
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని లక్షలాదిమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. టాలీవుడ్ అతిలోకసుందరిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు ఎన్నో భాషల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ ను వివాహం చేసుకున్న శ్రీదేవికి.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళలో పెద్ద కూతురు జాన్వి కాగా.. చిన్న కూతురు ఖుషి కపూర్. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే శ్రీదేవి తన చిన్న కూతురు […]
ఈ అమాయకపు చిన్నది టాలీవుడ్ హాట్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న వారికి ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అలా గత కొద్ది కాలంగా స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ పై ఫోటోలో అమాయకంగా చూస్తున్న చిన్నదాని ఫోటో నెటింట తెగ వైరల్ గా […]
సింధూరం మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. ఏం అందం రా బాబు..!
అలనాటి క్రేజీ హీరోయిన్ సంఘవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. దాదాపు 15 ఏళ్ల తన సినీ కెరీర్‌లో తెలుగుతోపాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సంఘవి అసలు పేరు కావ్య రమేష్. […]
ఈ ఫోటోలో ఉన్న చిన్నారి బాలయ్య మూవీలో హీరోయిన్ కూడా.. ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాలయ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య చాలామంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. పై ఫోటో మీరు […]
ఎట్టకేలకు తను అనుకున్నది సాధించిన సాయి పల్లవి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు ఆడపిల్లలా.. తెలంగాణ యాసలో అదరగొట్టింది. తన అందం, నటనతో పాటు డ్యాన్స్ లోనూ ఆకట్టుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎలాంటి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం వచ్చిన తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఈ క్రమంలో చాలా కాలం సినిమాలకు అమ్మడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక […]