ప్రభాస్ పక్కన పడేస్తే అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇదే..!

ఇక చిత్ర పరిశ్రమ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మన హీరో చేయడం ఎంతో కామన్ .. గ‌తంలో సరిగ్గా హిట్ అవ‌ద‌నే అనుమానంతో ఓ హీరో వదిలేసిన స్టోరీ తో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఇది కూడా అలాంటి ఘటనే .. ప్రభాస్ వద్దనుకున్న సినిమాలో అల్లు అర్జున్ నటించాడు .. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను ఉహించ‌ని మలుపు తెప్పింది . ఆ సినిమా మరి ఏదో కాదు ఆర్య ..

ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి? | Prabhas New Movie With Prashanth  Varma Titled Baka | Sakshi

అయితే ఈ సినిమాను ముందుగా ప్రభాస్ చేయాల్సింది .. ముందుగా ఈ సినిమా కథ ప్రభాస్ కే చెప్పాడు దర్శకుడు సుకుమార్ .. అయితే కథ ప్రభాస్ కు బాగా నచ్చింది కూడా .. అయితే వన్ సైడ్ లవ్ క్యారెక్టర్లు చేయనని ప్రభాస్ సినిమాకు నో చెప్పాడు . అలా ప్రభాస్ నో చెప్పిన ఆ సినిమా తర్వాత బన్నీ చేతిలోకి వెళ్ళటం అది కాస్త బ్లాక్ బస్టర్ అవటం అన్ని చక చక జరిగిపోయాయి …Watch Aarya (Telugu) (Telugu) Full Movie Online | Sun NXTఏ సినిమా కథ ఎవరికి రాసిపెట్టిందో ఎవరు చెప్పలేం అని అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. అల్లు అర్జున్ , ప్రభాస్ ఇద్దరూ మంచి స్నేహితులు బావ బావ అని పిలుచుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియ‌ హీరోలుగా మారిపోయారు .. బాహుబలి సినిమాల తో ప్రభాస్ ముందుగా నార్త్‌ మార్కెట్లో జెండా పాతగా .. తర్వాత పుష్పా సినిమాలతో అల్లు అర్జున్ తిరుగులేని పాన్ ఇండియా హీరోగా క్రెజ్‌ తెచ్చుకున్నాడు.