నితిన్ కు నో చెప్పిన స్టార్ హీరోయిన్ లు….ఇక ఆమె దిక్కా..?

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు హీరో నితిన్. 2016 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. చిత్రం తరువాత అనేక ప్లాప్ లను మూటగట్టుకున్న నితిన్ మళ్లీ 2022 లో వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన భీష్మ చిత్రంతో మళ్లీ హిట్ అందుకున్నాడు. కానీ మళ్లీ ఈ చిత్రం తరువాత నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం మళ్లీ నిరాశపరిచింది. ఐతే ఇప్పుడు నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలోనే మరో చిత్రం చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్, […]

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా మిస్..చేసి ఉంటే!

ఒకే కుటుంబంలో నుంచి వచ్చి సినిమాలో స్టార్స్ గా మారడం అనేది మాములు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలిలో నుంచే ఎక్కువ మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ముందు సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే వారికంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ముందు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మెగాస్టార్ అయ్యారు. […]

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో?

మరో హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి రాజకీయాలు, సినిమాలు కలిసే ఉంటాయి. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావడం, సినిమాలు చేసే వారు రాజకీయాల్లోకి వెళ్లడం కొత్తేమి కాదు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతున్నదే. ఇండస్ట్రీలో చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు. సీనియర్ ఎన్టిఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సంచనాలు సృష్టించారు. ఆ తరువాత నందమూరి కుటుంబంలో […]

సంయుక్తకు మరో హిట్ ఖాయమా…?

ప్రస్తుతం తెలుగులో గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా అందరూ సంయుక్త మీనన్ అంటారు. ఎందుకంటే ఆమె నటించిన వరుస సినిమాలు హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధించాయి. దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించింది. ఆ సినిమా తెలుగులో హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు ఆమె వద్దకు […]

ఓజీ సినిమాలో పెరుగుతున్న యాక్టర్లు..పవన్ ఫ్యాన్స్ లో టెన్షన్

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ. ఇప్పుడు ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగే షూటింగ్ లో పవన్ కళ్యాణ్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాకి సుజీత్ దర్శకుడు. సాహో సినిమా తరువాత సుజీత్ చేస్తున్న సినిమా ఇది. సాహో సినిమాలో ఏ స్థాయి స్టార్ […]

ఆర్జీవీ పై ఫైర్ అవుతున్న శివాజీ..ఇప్పుడిదే హాట్ టాపిక్

రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన ఒక హాట్ టాపిక్ అవుతుందని అందరికి తెలిసిందే. అలానే ప్రముఖ నటుడు శివాజీ విషయంలోనూ అంతే. అయితే ఈసారి నటుడు శివాజీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయ్యాడు. ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూసేద్దాం. తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను […]

ఆదిపురుష్ ఇంకా చూడలేదా? అయితే సగం ధరకే సినిమా టికెట్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్ దత్త కనువిందు చేసాడు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ […]

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన మాస్ మహారాజ్… ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు […]

ప్రభాస్ నెత్తిన రూ.5 వేల కోట్ల వ్యాపారం… పెద్ద బాధ్యతే!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామ్మూలుగా లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా అందులో 2 సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. అందులో మొదటిది ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్.’ ఈమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో రెబల్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ఆ […]