ధోనీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రముఖ హీరో ఏమన్నాడంటే…

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘ ఘోస్ట్ ‘ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ఏంటర్టైన్మెంట్ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. శివరాజ్ కుమార్ నటించిన ‘ ఘోస్ట్ ‘ సినిమా పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. శ్రీని దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం శివరాజ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి భారీగా […]

నిర్మాతతో ప్రేమలో ప్రముఖ హీరోయిన్….అసలు విషయం తెలిసి దూరం!

హీరోయిన్ అంటే తెర పై అందాలు ఆరబోయ్యల్సిందే అన్నది చాలా మంది అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. కానీ స్క్రీన్ పై ఎటువంటి ఎక్సపోసింగ్ చెయ్యకుండా, టాలెంట్ ను నమ్ముకొని స్టార్ లుగా ఎదిగిన హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమలో చూస్తే సావిత్రి, భానుమతి, జమున, సౌందర్య….ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో ముఖ్యంగా చేర్చవల్సిన మరో హీరోయిన్ స్నేహ. తెలుగుతో పాటు, అన్ని దక్షిణాది పరిశ్రమల్లో నటించిన స్నేహ, హోమ్లీ […]

అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్.. అందుకే బాలీవుడ్ హీరో తో!

త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘ గుంటూరు కారం ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ […]

వైరల్ అవుతున్న తమన్నా కామెంట్స్…అసలామె ఏమన్నదంటే?

సౌత్ సినీ పరిశ్రమలపై మిల్కీ బ్యూటీ తమన్నా ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు తమన్నా ఏమంది? ఇంతగా ఆమె మాటలు వైరల్ అవ్వటానికి గల కారణం ఏమిటి? ఈ మధ్య తమకు అన్నం పెట్టిన సౌత్ ఇండస్ట్రీలను మర్చిపోయి, బాలీవుడ్ కి వెళ్ళగానే, ఇక్కడి విధానాలను, వ్యక్తులను దూషించడం హీరోయిన్స్ కు కామన్ ఐపోయింది. మొన్న తాప్సి, నిన్న రష్మిక, నేడు తమన్నా….ఇక ప్రతిఒక్కరు సౌత్ […]

ఆ విషయంలో ఈ కమెడియన్స్‌కు సాటి రారెవ్వరూ..

సాధారణంగా మనిషి అన్న తరువాత ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది మంచిధైనా సరే చెడ్డధైనా సరే. ఇక సినిమా సెలబ్రిటిలు అయితే కొన్నిసార్లు వల్ల అలవాట్లను, పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక కొంతమందేమో నలుగురిలోకి వెళ్లి మాట్లాడకుండా ముడుచుకొని కూర్చుంటే ఎదుటివాళ్ళు అవహేళన చేస్తారనే ఉదేశ్యం తో మద్యం తాగి దానికి బానిసలూ అవుతుంట్టారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్స్ అయిన అలీ, బ్రహ్మానందం మాత్రం ఇప్పటివరకు ఒక చుక్క మందు కూడా […]

కవల పిల్లల క్యూట్ పిక్స్ షేర్ చేసిన నయనతార…

లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార గురు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలానే దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా మనందరికీ సూపరిచితుడే. ఇక విగ్నేష్ శివన్, నయనతార పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా కవల పిల్లలకి తల్లితండ్రులు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ కవలలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ , ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ అని నామకరణం చేసారు. ఈరోజు నయన్, విగ్నేష్ పిల్లల మొదటి పుట్టినరోజు కావడం తో సోషల్ […]

దర్శకుడి చెల్లిపై ఆ నటుడు లైంగిక వేధింపులు.. విషయం తెలిసి డైరెక్టర్ ఏం చేశాడంటే..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఇన్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు. తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాని […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ యాక్ట్రెస్.. పేరు ఏం పెట్టిందంటే….

బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ మనందరికీ సుపరిచితురాలే. ఈమె బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులు షేర్ చేసింది. గతంలో తను తల్లి కాబోతున్నానంటూ శుభవార్తను షేర్ చేసిన స్వర భాస్కర్ తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ మరో పోస్ట్ పెట్టింది.  ఈ సందర్భంగా తన భర్త ఫాహద్ అహ్మద్ పాప తో కలిసి దిగిన […]

మహేష్ గొప్పతనం గురించి ఆ స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరో తో సినిమా తీశాడు అంటే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా చాలా చండాలంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన వాళ్లంతా లో కథ లేదు. కథ […]