రూ.100 కోట్ల హీరో.. ఇప్పుడు కోటి సంపాదించడానికే తిప్పలు…

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన రొమాంటిక్ డ్రామా “ఉప్పెన”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బ్లాక్‌బస్టర్ హిట్ తో సినీ రంగప్రవేశం చేసిన ఈ హీరో తర్వాత పలు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటించాడు. కానీ అవేవీ కూడా ఉప్పెనలాగా హిట్స్ సాధించలేదు. నిజానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యాయి. ఈ సినిమా క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి దారుణమైన రివ్యూలను అందుకున్నాయి. అతని రెండవ చిత్రం, “కొండపొలం”, […]

బ్లాక్‌బస్టర్ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసి తప్పుచేసిన ఆ హీరో కూతురు..

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఉప్పెన’ సినిమాతో సముద్రమంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది కృతి శెట్టి. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ‘ఉప్పెన’తోనే ఆమె తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని కథానాయకుడిగా పరిచయం చేశారు. ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డెబ్యూ హీరోతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా ఇదే. […]

ఒకప్పుడు చిరు ఇంట్లో పని చేసుకునేవాడు.. ఇప్పుడు ఒక పాపులర్ యాక్టర్..

తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మణ్ మీసాల పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవరం’ చిత్రంలో అంధుడిగా తన హిలేరియస్ యాక్టింగ్ తో ఇతడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ నటుడు ప్రముఖ యాక్టర్ అజయ్ ఘోష్‌తో స్క్రీన్‌ను పంచుకున్నాడు. ఈ జంట తమ చమత్కారమైన డైలాగ్‌లు, కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు. స్నేహితుడు, నేరంలో భాగస్వామిగా నటించిన ఒకరికొకరు నటించారు. అయితే వెండితెరపై లక్ష్మణ్ ప్రయాణం పూల పాన్పులాగా సాగలేదు. నటనపై తనకున్న అభిరుచిని […]

ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యని అమరదీప్…అంత రిస్క్ అవసరమా?

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరు ఎలా ఐనా విజయం సాధించాలి అనే పట్టుదలతో ఆడుతున్నారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో అమర్ కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతని అభిమానులు. నటుడు శివాజీ పదే పదే అమర్ ను టార్గెట్ చేసి, హేళన చేస్తూ అతని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాడని అంటున్నారు ప్రేక్షకులు. శివాజీ అంటున్న మాటలను స్పోర్టివ్ గా తీసుకుంటున్నట్టు బయటకు నటిస్తున్నా, అమర్ లోలోపల […]

బాలీవుడ్ నోట బాలయ్య మాట…..వైరల్ అవుతున్న వీడియో!

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో దెస సినీ రంగంలో సునామి సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడీ వంగ. ఈ రెండు చిత్రాలు భారీ విజయాన్ని సాధించడంతో పాటు, ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నాయి. దాంతో సందీప్ చెయ్యబోయే త్తరువాతి చిత్రం పై ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. సందీప్ దర్శకత్వం వహించిన “యానిమల్” చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ […]

పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ….అస్సలు తగ్గట్లేదుగా…!

కేవలం సినిమాలలో మాత్రమే కాదు, ఫోటో షూట్లలో కూడా తగ్గేది లేదు అంటుంది పూజ హెగ్డే. సినిమాలలో తన అందాలతో ఫాన్స్ ను ఫిదా చేస్తున్న బుట్ట బొమ్మ, ఫోటో షూట్లలో మరింత రెచ్చిపోతుంది. షూటింగ్ నుంచి ఎప్పుడు విరామం దొరికిన, ఏదో ఒక దేశానికి విహార యాత్రకు చెక్కేస్తుంటారు మన సినీ తారలు. పూజ కూడా ఎప్పుడు సమయం దొరికిన, మాల్దీవ్స్ చెక్కేస్తూ ఉంటుంది. ఈ భామ మాల్దీవ్స్ వెళ్లిందంటే, కుర్రకారుకి పండగన్నట్టే లెక్క. పూజ […]

కుర్రకారు గుండెల్లో కేక పుట్టిస్తున్న శివాత్మిక!

ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక “దొరసాని” చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. 2019 విడుదలైన ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించకపోయినప్పటికీ, ఈ చిత్రంలో దొర కూతురిగా శివాత్మిక నటన, ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. ఆ తరువాత తమిళంలో “ఆనందం విలయాడుం వీడు”, “నిత్తమ్ ఒరు వానం” అనే చిత్రాల్లో నటించింది. తెలుగులో “పంచతంత్రం”, తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగ మార్తాండ” చిత్రంలో కూడా నటించింది […]

ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్…ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తారో?

బిగ్ బాస్ ఒక జాతీయ స్థాయి టీవీ షో. హిందీ మొదలైన ఈ షో, ఇప్పుడు హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతుంది. తమిళ్ బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని, ఎడొవ సీజన్ ను ప్రారంభించింది. ఈ షో కు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. అక్టోబర్ 1 న 23 హౌస్ మేట్స్ తో […]

ఆ ప్రాంతంలో జ్యోతిక సినిమా బ్యాన్.. అసలు మాటర్ ఏమిటంటే..?

మలయాళం చిత్ర పరిశ్రమలో తిరుగు లేని రారాజు సూపర్ స్టార్ మమ్ముట్టి. ఏడు పదుల వయసు వచ్చినా, ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్, ఏజెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టి, మరో చిత్రంతో ప్రేక్షకులముందు రాబోతున్నారు. ఈ చిత్రం పేరు “కాదల్ – ది కొర్”. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతిక కూడా నటిస్తున్నారు. కానీ ఈ చిత్రం తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. […]