పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ….అస్సలు తగ్గట్లేదుగా…!

కేవలం సినిమాలలో మాత్రమే కాదు, ఫోటో షూట్లలో కూడా తగ్గేది లేదు అంటుంది పూజ హెగ్డే. సినిమాలలో తన అందాలతో ఫాన్స్ ను ఫిదా చేస్తున్న బుట్ట బొమ్మ, ఫోటో షూట్లలో మరింత రెచ్చిపోతుంది. షూటింగ్ నుంచి ఎప్పుడు విరామం దొరికిన, ఏదో ఒక దేశానికి విహార యాత్రకు చెక్కేస్తుంటారు మన సినీ తారలు. పూజ కూడా ఎప్పుడు సమయం దొరికిన, మాల్దీవ్స్ చెక్కేస్తూ ఉంటుంది. ఈ భామ మాల్దీవ్స్ వెళ్లిందంటే, కుర్రకారుకి పండగన్నట్టే లెక్క. పూజ మాల్దీవ్స్ వెళ్లిన ప్రతిసారి తన హాట్ బికినీ పిక్స్ తో వీడియోస్ తో ఇంస్టాగ్రామ్ మారుమ్రోగిపోతుంది. ఆమె ఫోటో షూట్ చేసిన ఇదే పరిస్థితి. లక్షల కొద్దీ లైకులు, షేర్ లతో ట్రెండ్ అవుతుంది పూజ. తాజాగా పూజ హెగ్డే మరో ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ హాట్ పిక్స్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోల కారణంగా పూజ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లైట్ పింక్ కలర్ డ్రెస్ లో తన ఎద అందాలను గుమ్మరొస్తూ రచ్చ లేపుతుంది బుట్టబొమ్మ.

పూజ కు ప్రస్తుతం తెలుగు లో అవకాశాలు బాగా సన్నగిల్లాయి అనే చెప్పాలి. గుంటూరు కారం చిత్రం చెయ్యిజారడంతో మరికొన్ని సినిమాలు కూడా పోయినట్టు సమాచారం. హీరోయిన్ ఛాన్స్ మిస్ అయినప్పటికీ, ఈ చిత్రంలో పూజ ఒక స్పెషల్ సాంగ్ చెయ్యబోతోందట. ఇదిలా ఉండగా, బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు పెద్దగా లేవు. పూజ ఇప్పటివరకు 4 హిందీ చిత్రాలలో నటించింది. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించలేదు. వీటిలో ఈ ఏడాది విడుదలైన “కిసీ కా భాయ్ కిసీ కా జాన్”, “సర్కస్” చిత్రాలు కూడా ఉన్నాయ్.

పూజ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రం ఉంది. ఈమె ప్రస్తుతం “దేవా” అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. సినిమాలు లేకపోయినా, ఫోటో షూట్లలో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ అవకాశాలు రావడం పక్కా అంటున్నారు నెటిజన్లు.