ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యా……వైరల్ అవుతున్న శ్రీముఖి కామెంట్స్….!

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది శ్రీముఖి. టీవీ షో లతో, ఓటీటీ షో లతో ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ. అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ, వెండితెర పై ఇంకా బ్రేక్ లభించలేదు శ్రీముఖికి. షూటింగ్ తో, షో లతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఇంస్టాగ్రామ్ బ్రాడ్ కాస్ట్ ఛానెల్ ద్వారా తన అభిమానులతో […]

అనవసరమైన సినిమాలు చెయ్యను …..నవదీప్ సంచలన కామెంట్స్!

“జై” చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి, ఒక మంచి నటుడు అనిపించుకున్నాడు నవదీప్. ఆ తరువాత “మనసు మాట వినదు”, “గౌతమ్ ఎస్ ఎస్ సి”, “చందమామ” వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నారు. కానీ ఆ తరువాత అన్ని చెత్త సినిమాలు చేస్తూ, అనవసరమైన కథలను ఎంచుకుంటూ, తన పతనానికి తానె కారణమయ్యాడు. 2007 లో విడుదలైన చందమామ చిత్రం తరువాత నవదీప్ హీరోగా నటించిన ఒక్క […]

శారీ లో మెరిసిన నేషనల్ క్రష్ రష్మిక….క్యూట్ లుక్ వైరల్!

ప్రస్తుతం దేశమంతటా తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్”. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్న ఈ చిత్రంలో, అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలకు సిద్ధమవుతుంది. యానిమల్ టీం ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతటా ప్రెస్ మీట్ […]

పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ….అస్సలు తగ్గట్లేదుగా…!

కేవలం సినిమాలలో మాత్రమే కాదు, ఫోటో షూట్లలో కూడా తగ్గేది లేదు అంటుంది పూజ హెగ్డే. సినిమాలలో తన అందాలతో ఫాన్స్ ను ఫిదా చేస్తున్న బుట్ట బొమ్మ, ఫోటో షూట్లలో మరింత రెచ్చిపోతుంది. షూటింగ్ నుంచి ఎప్పుడు విరామం దొరికిన, ఏదో ఒక దేశానికి విహార యాత్రకు చెక్కేస్తుంటారు మన సినీ తారలు. పూజ కూడా ఎప్పుడు సమయం దొరికిన, మాల్దీవ్స్ చెక్కేస్తూ ఉంటుంది. ఈ భామ మాల్దీవ్స్ వెళ్లిందంటే, కుర్రకారుకి పండగన్నట్టే లెక్క. పూజ […]

ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]

మహానటి సావిత్రి గా అనసూయ…ఎక్సపోసింగ్ చేసినంత ఈజీ కాదు అంటున్న నెటిజన్లు.

తెలుగు బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఒకరు అనసూయ భరద్వాజ్. ఈ టీవీ లో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ, ఆ తరువాత సినిమాలలో ప్రవేశించి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం చిత్రంలో విలన్ గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె చాలా సినిమాలలో నటించింది. రంగస్థలం లో రంగమ్మతగా అనసూయ, […]

ట్రెండీ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తున్న ఆపిల్ బ్యూటీ…..సెకండ్ ఇన్నింగ్స్ తో యమా బిజీ.

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ పేరు కొత్తేమి కాదు. చిన్న వయసు లోనే హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం కోయి మిల్ గయా చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ప్రవేశించిన హన్సిక, చాలా ఏళ్లుగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. మొదటిసారిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన దేశముదురు […]

పాప ఫోటో షూట్ చూసి గిలగిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు!

ఆ పాప మరెవరో కాదు, వాణి కపూర్. ఈ పేరుని జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు సరైన హిట్ పడలేదు గానీ లేకపోతేనా? దుమ్ములేపేసేది. ఎందుకంటే మంచి నటనతో పాటు వన్నె తరగని అందం ఈ అమ్మడి సొంతం. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు పడడం లేదు. ఈ క్రమంలో వాణి సోషల్ మీడియాని నమ్ముకున్నట్టు కనబడుతోంది. అవును, సోషల్ మీడియా వేదికగా […]

తన పుట్టుకపై మరోసారి అనసూయ వివాదాస్పద ట్వీట్

జబర్దస్త్ బ్యూటీ, నటి అనసూయ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూ ఉంటుంది. ఆమె చేసే వ్యాఖ్యలు, ట్వీట్లు ఎప్పుడూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అనసూయ… తాజాగా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకోండి అంటూ తన పుట్టుకపై అనసూయ షాకింగ్ ట్వీట్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఆమె సంభాషించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలిలో […]