పాప ఫోటో షూట్ చూసి గిలగిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు!

ఆ పాప మరెవరో కాదు, వాణి కపూర్. ఈ పేరుని జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు సరైన హిట్ పడలేదు గానీ లేకపోతేనా? దుమ్ములేపేసేది. ఎందుకంటే మంచి నటనతో పాటు వన్నె తరగని అందం ఈ అమ్మడి సొంతం. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు పడడం లేదు. ఈ క్రమంలో వాణి సోషల్ మీడియాని నమ్ముకున్నట్టు కనబడుతోంది. అవును, సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ అందాలను కుర్రాళ్లకు వడ్డిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దాంతో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు హృతిక్ రోషన్ వార్ చిత్రంలో తనదైన డ్యాన్స్ తో ఇరగదీసింది. అలాగే రణబీర్ కపూర్ సరసన షంషీరా చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి విజయం దక్కించుకుంది కానీ వాణి కపూర్ కి క్రేజ్ తెచ్చిపెట్టే స్థాయిలో మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు. షంషీరా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో విడుదలయింది. ఇక ఈ సినిమాలో వాణీ కపూర్ తన అందచందాలతో రెచ్చిపోయింది. కానీ లాభం లేకుండా పోయింది.

ఇకపోతే తాజాగా వాణి మెంటలెక్కించేలా బ్రా సొగసుతో కైపెక్కించే ఫోజులు ఇచ్చింది. విషయం ఏమంటే, ట్రావెల్ పీకాక్ మ్యాగైజ్ కోసం వాణి కపూర్ ఇలా వైట్ బ్రా లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చినట్టు తెలుస్తోంది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లు ఊపిరి బిగబట్టి తనవైపు చూసేలా మత్తెక్కించే ఫోజులు ఇచ్చింది. బికినిలో ఆమె ఎద పరువాలు మనోళ్ళని చిత్తు చేస్తున్నాయి. దాంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు.