కొబ్బరినీరు అతిగా తాగడం లాభమా- నష్టమా..?

కొబ్బరి నీటిని తాగడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అమినో యాసిడ్స్, విటమిన్ C వంటివి కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు.. కొబ్బరి నీటిని వినియోగం రోగ నిరోధక శక్తిని కూడా పెంచేస్తాయి. అలసట బలహీనతలను సైతం తొలగించడానికి తోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే కొబ్బరినీటిని తాగడం వల్ల లాభమా నష్టమా అనే విషయం గురించి తెలుసుకుందాం.

కొబ్బరినీటిలో తక్కువ క్యాలరీలు పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను తగ్గిస్తాయి. ప్రతిరోజు కొబ్బరి నీటిని తాగడం వల్ల అలసట బలహీనత నుండి ఉపశమనం పొందవచ్చు.

కొబ్బరి నీటిని ప్రతిరోజు తాగడం వల్ల అనేక వ్యాధులనుంచి మనం దూరం చేసుకోవచ్చు.

బరువు తగ్గడానికి కూడా కొబ్బరినీళ్లు చాలా ఉపయోగపడతాయి. నీటి తాగడం వల్ల శరీరానికి కావలసిన అన్ని అంశాలు కూడా లభిస్తాయి. కొబ్బరి నీటిని తాగడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.

సూర్యకాంతి ఎండ వేడి వల్ల కొన్ని సార్లు ఈ నీరు డిహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా తలనొప్పి కూడా మొదలవుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇందులో ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. అందుచేతనే తలనొప్పితో ఇబ్బంది పడేవారు వీటిని తాగడం మంచిది.

డయోబెట్టి రోగులకు కొబ్బరినీరు చాలా రకంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం లభిస్తుంది..

పని భారం బిజీ షెడ్యూల్ వల్ల ఒత్తిడికి గురయ్యే వారికి ఈ కొబ్బరినీరు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది.