గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయని మనందరికీ తెలుసు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొబ్బరి నీరును ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరినీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు వికారం సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో కొబ్బరి నీరును తాగడం ద్వారా […]

కొబ్బరినీరు అతిగా తాగడం లాభమా- నష్టమా..?

కొబ్బరి నీటిని తాగడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అమినో యాసిడ్స్, విటమిన్ C వంటివి కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు.. కొబ్బరి నీటిని వినియోగం రోగ నిరోధక శక్తిని కూడా పెంచేస్తాయి. అలసట బలహీనతలను సైతం తొలగించడానికి తోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. […]

హీరో -హీరోయిన్స్.. కొబ్బరి నీళ్లను తాగడానికి కారణం అదేనా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీనటులు సైతం చాలామంది తమ గ్లామర్ ని మెయింటైన్ చేయడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకోసం జిమ్ వర్కౌట్లు వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటు మరికొంతమంది మార్నింగ్ వాకింగ్ అంటూ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కొబ్బరి నీటిని ఎక్కువగా తాగడాన్ని మనం చూస్తూనే ఉన్నాము.. చాలామంది నటు నటులు ఫిట్నెస్ విషయంలో ఆహారంలో కొబ్బరినీరు తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. కొబ్బరినీరు తాగడానికి చాలా రుచిగా ఉండడమే కాకుండా […]