కాజల్ ఆఫర్ ని దొబ్బేసిన త్రిష.. మంచి జాక్ పాట్ ఛాన్స్ మిస్ చేసేసుకుందిగా..!!

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక ఆఫర్ మరొక బ్యూటీ కి వెళ్తూ ఉండడం మరొక ఆఫర్ ఇంకొక బ్యూటీ కి వెళ్తూ ఉండడం చాలా కామన్. అలా చేతులు మారిన ప్రాజెక్ట్ భారీ భారీ హిట్ అవుతూ ఉంటాయి. వన్స్ అలాంటి ప్రాజెక్ట్ హిట్టయితే అస్సలు ఆ బాధను దిగమింగుకోలేం. అది ఎలాంటి వారైనా సరే ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్ అయినా సరే.. తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేయాల్సిన ప్రాజెక్ట్ త్రిష దొబ్బేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా దూసుకుపోతుందో మనం చూస్తున్నాం . రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా తనకు లైఫ్ ఇచ్చే పాత్రలను చూస్ చేసుకుంటుంది . రీసెంట్ గా కాజల్ ఓ బడా సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా మరేదో కాదు విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మూవీ . ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ కూడా అనుకున్నారట .

అయితే కొన్ని కారణాల చేత లాస్ట్ మినిట్లో చిరంజీవి పక్కన కాజల్ కంటే ఒకప్పటి హీరోయిన్ త్రిషనే బాగుంటుంది అంటూ మేకర్స్ డిసైడ్ అయ్యి.. త్రిషను స్పెషల్గా అప్రోచ్ అయ్యి,, మరి ఈ సినిమాకు ఒప్పించారట . మొదటిగా చిరంజీవితో సినిమాను త్రిష రిజెక్ట్ చేసిందట. పదేపదే బలవంతం చేసి నచ్చజెప్పి హై రెమ్యూనరేషన్ ఇచ్చి మరి త్రిష ఈ సినిమాలో పెట్టుకున్నారట. అయితే కాజల్ తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ సినిమాను ఓకే చేసిన వద్దు అని క్యాన్సిల్ చేసి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి త్రిష పెట్టుకోవడం అభిమానులకి కొత్త డౌట్లు పుట్టిస్తుంది. అసలు ఎందుకు కాజల్ ను తీసేసారు ..? త్రిష ను చూస్ చేసుకున్నారు అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!