బుజ్జిగాడు త‌ర్వాత త్రిష‌తో న‌టించ‌న‌ని చెప్పిన ప్ర‌భాస్‌… ఇద్ద‌రి మ‌ధ్య ఇంత జ‌రిగిందా ?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడుగా తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి రెబల్ స్టార్ గా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అదే సమయంలో ప్రభాస్ తన కెరీర్లో ఎందరో హీరోయిన్లతో నటించాడు. అలాంటి హీరోయిన్లలో త్రిష […]

ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా […]

త్రిష ని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. త్రిష సినిమాల పరంగా ఎలా ఉంటుందో ఎఫైర్ల విషయంలో కూడా తరచూ ఈమె పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. టాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలు అందరు సరసన నటించిన త్రిష నటనపరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.అయితే వయసు మీద పడుతున్న కొద్ది ఈమె అందంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం […]

త్రిషతో లిప్ లాక్ అంటే నో చెప్పిన టాప్ హీరో..!!

సౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు.. కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 96 అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత ఆకట్టుకుంది త్రిష. త్రిష విజయ్ సేతుపతి కలిసి నటించిన 96 చిత్రం బెస్ట్ రొమాంటిక్ చిత్రంగా పేరు పొందింది. ఆ తర్వాత పలు భాషలలో కూడా ఈ సినిమాని రీమేక్ […]

ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న త్రిష‌.. సైలెంట్ గా ఉంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి?

సౌత్ క్వీన్ త్రిష ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంది. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈమె వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ప్ర‌స్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. త్రిష పెళ్లి చేసుకుంది రియ‌ల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఎస్‌.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్ లో న‌టించింది. వెడ్డింగ్ థీమ్ తో ఈ యాడ్ ను […]

ఆ హీరోయిన్ కు భ‌య‌ప‌డే న‌మ్ర‌త మ‌హేష్‌ను అంత హ‌డావుడిగా పెళ్లి చేసుకుందా?

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్‌, న‌మ్ర‌త‌ పెళ్లి ఒక సెన్సేష‌న్‌. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]

త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఖుష్బూ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్దీ అందం ఇంకాస్త పెరుగుతుందనే చెప్ప వచ్చు .త్రిష తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తక్కువ టైం ఉంటోంది .వాళ్లు సక్సెస్ అవ్వటం ఆలస్యం వెంటనే పాతాళంలోకి కూడా కూరుకు పోతారు. హీరోయిన్స్ ల లైఫ్ స్టైల్ ఎప్పుడు […]

టాలీవుడ్ యంగ్ హీరోకి త‌ల్లిగా న‌టించ‌బోతున్న త్రిష‌.. ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా?

సుధీర్గ కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుంద‌రి త్రిష ఒక‌టి. మ‌ధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియ‌న్ సెల్వ‌న్‌`తో మ‌ళ్లీ ఈ బ్యూటీ సూప‌ర్ ఫామ్ లోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిష‌కు సంబంధించి ఫ్యాన్స్ ను క‌ల‌వ‌రపెట్టే షాకింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]

అందంగా కనిపించడం కోసం త్రిష అలాంటి పాడుపని చేసిందా..!!

మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి జోడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ త్రిష.. త్రిష మొదట మోడలింగ్ గా రాణించినప్పటికీ మిస్ చెన్నై పోటీలలో గెలవడంతో ఈమెకు సినిమా అవకాశాలు వెలుపడ్డాయి.. తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన త్రిష.. టాలీవుడ్ లో వర్షం సినిమాతో మొదటిసారిగా ప్రభాస్ సరసన నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తిరుగులేని స్టార్డం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏజ్ 40 […]