హీరోయిన్ కాజల్ ఫిట్నెస్ కి కారణం ఇదే.. బయటపడ్డ సీక్రెట్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. 38 ఏళ్ల వయసులోనూ స్లిమ్ గా చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈమె ఫిట్నెస్ ని చూసి కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడతారు. ఇక ఈమె ఫిట్నెస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కాజల్ తమ అభిమానులతో పంచుకుంది. ఆమె ప్రతిరోజు యోగా చేస్తానని చెప్పింది. అలానే రోజులో కనీసం […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

పైన ఫోటోలో బూరె బుగ్గలు వేసుకొని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. సౌత్‌ స్టార్ హీరోయిన్‌గా అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలో ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే చాలామంది హీరోలకు అదృష్ట దేవతగా మారిన ఈ బ్యూటీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, […]

డిమాండ్ చేయడంతో కాజల్ ప్లేస్ లో శ్రీ లీల పిక్స్..!!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కోలీవుడ్ టాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి భారీగానే సినిమాలలో నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన […]

గౌతమ్ కి కాజల్ సెకండ్ వైఫా..? బయటపడ్డ షాకింగ్ నిజం..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ..గౌతమ్ కిచ్చులు కు రెండో భార్య అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది . కెరియర్ పిక్స్ […]

డెలివ‌రీ త‌ర్వాత నాకూ ఆ స‌మస్య ఎదురైంది.. సీక్రెట్స్ లీక్ చేసిన కాజ‌ల్‌!

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణతో `భ‌గ‌వంత్ కేస‌రి`, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా `ఇండియ‌న్ 2` చిత్రాలు చేస్తోంది. అలాగే రీసెంట్ గా `స‌త్య‌భామ‌` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించి ప‌లు సీక్రెట్స్ లీక్ చేసింది. […]

నోరు జారిన బాల‌య్య‌.. `భ‌గ‌వంత్ కేస‌రి`లో శ్రీ‌లీల రోల్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్‌ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇకపోతే […]

హన్సిక నుంచి కాజల్ వరకు ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లిలో అదిరిపోయే ట్విస్టులు ఇవే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే […]

బాలయ్య సినిమా కోసం శ్రీలీల ఇంత హ‌డావిడి చేస్తోందా…!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిన ముద్దుగుమ్మ శ్రీ లీల. మహేష్ బాబు నుంచి బాలయ్య వరకు అందరితో సినిమాలు చేస్తుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో NBK108లో బాల‌య్య‌కు కూతురుగా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఈ మూవీ కోసం ఓ మంచి మాస్ సాంగ్ షూటింగ్‌ ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో […]

చరణ్ కి ఇష్టం లేకపోయిన తండ్రి కోసం చేసిన సినిమా ఇదే.. రిజల్ట్ చూసి ఏడ్చేసిన సురేఖ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మెగా పవర్ స్టార్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఊహలు ఎక్కువగా ఉంటాయి . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలియగానే చిరుత సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ఎవరు ఊహించిన విధంగా రామ్ చరణ్ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . పూరీ జగన్నాథ్ […]