అరెరె.. మళ్లీ బొక్క బోర్ల పడిన రామ్ చరణ్.. ఆ విషయంలో ప్రభాస్ – తారక్ లా ఎందుకు చేయలేకపోతున్నాడు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ బొక్క బోర్ల పడ్డాడ్డా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి. కానీ ఆలస్యంగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు చరణ్.

పెరిగిపోతున్న ఎండలకు సినిమా షెడ్యూల్ ని వాయిదా వేసేసారు. అయితే మిగతా హీరోలు మాత్రం అలా దేనికి భయపడకుండా కమిట్ అయిన సినిమాలు షూటింగులను కంప్లీట్ చేసేస్తున్నారు. ప్రభాస్ -తారక్ – బన్నీ లాంటివాళ్ళు మూడేసి భారీ ఎపిసోడ్స్ ని కూడా షూట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు . అయితే రామ్ చరణ్ ఎందుకు అలా డేరింగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అంటున్నారు జనాలు .

ప్రభాస్ కల్కి ప్రమోషన్స్ కోసం రిస్క్ చేస్తున్నాడు మరొకపక్క సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు . తారక్ కూడా దేవర సినిమాను అదే విధంగా వార్ 2 సినిమాను పార్లర్గా షూట్ కంప్లీట్ చేస్తున్నాడు . ఇక బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప2 కోసం ప్రాణం పెట్టి నటించేస్తున్నాడు . ఎందుకు రాంచరణ్ ఆ విధంగా చేయలేకపోతున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు రాంచరణ్ ఇలాగే చేస్తే లిస్టులో వెనకబడిపోవడం ఖాయం అంటున్నారు . చూద్దాం మరి రామ్ చరణ్ ఎలాంతి నిర్ణయం తీసుకుంటాడో..??