ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తాజాగా దేవర లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో వార్ 2తో బాలీవుడ్‌కి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్యన జరిగే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్‌లో గూస్ […]
Tag: tarak
తారక్ ఆ బ్లాక్ బస్టర్ ను రవితేజ చేయాల్సిందా.. మాస్ మహారాజ్ ఎలా మిస్ అయ్యాడంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్‌లో నటిస్తు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా.. ఏజెంట్ రోల్‌లో తారక్ కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాతో పాటు త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్‌లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో జోష్‌లో ఉన్న తారక్ ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమైన […]
బాలీవుడ్‌లో 3 సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మాన్ అఫ్ మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్.. అందులో భాగంగానే ఇటీవల దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే స్వింగ్ లో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. పాన్ ఇండియాలో వరుస పెట్టి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు […]
ఈ తారక్ బ్యూటీని గుర్తుపట్టారా.. గెస్ చేస్తే మీరు నిజంగా జీనియస్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, నటనతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న తారక్.. రీసెంట్గా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర పార్ట్ 2 తో పాటు.. మరికొన్ని సినిమాలలో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కలిసి గతంలో నటించిన ఎంతోమంది హీరోయిన్స్ ప్రస్తుత ఫోటోస్ సొషల్ మీడియ వేదిక తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ […]
చిరు – తారక్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?
టాలీవుడ్‌లో నందమూరి, మేగ ఫ్యామిలీలకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన హీరోల కాంబోలో మల్టీ స్టారర్ వస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో గతంలో తెరకెక్కిన ఆర్ఆర్ సినిమా ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా కేలండ టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి […]
రిలీజ్ కి ముందే రికార్డ్స్ తిరగరాసిన దేవర.. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. తాజా మూవీ దేవర పై ట్రేడ్ వర్గలకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స, పోస్టర్ ప్రతి ఒక్కటి సినిమాపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో సినిమాకి […]
తారక్ టు విశ్వక్ తెలుగు రాష్ట్రాలకు సాయం అందించిన స్టార్స్ లిస్ట్ ఇదే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. గత కొద్ది రోజులుగాఅకాల వర్షం భారీ వరదలతో రెండెతెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే హారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో ప్రజలకు అండంగా నిలిచేందుకు సహాయం అందించేందుకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. మొదటి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల సహాయం అందించగా.. మెల్లమెల్లగా ఒక్కొక్కరు తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో […]
దేవర సినిమా కోసం తారక్ అంత నొప్పిని భరించాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అభిమానులను సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. అందులో మొదటి భాగం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి […]
నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షురూ..!!
నందమూరి నటసింహం బాలయ్య నట వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు ఎప్పటి నుంచే టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కళ్ళు కాయలు కాచేలో చూసినా అభిమానులందరికీ ఎప్పుడు నిరాశ ఎదురయింది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్క అని తెలుస్తుంది. బాలయ్యే కొన్ని సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్‌గా హింట్లు ఇచ్చారు. అంతేకాదు మోక్షజ్ఞ లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేసేసారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ తెగ […]