ఆ విషయంలో మన టాలీవుడ్ హీరోలు నిల్.. సుద్ధ ముద్దపప్పులే..!

ప్రతి ఒక్క మనిషి అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉండడం అనేది జరగదు.. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళలో ఏదో ఒక విషయంలో నెగటివ్ యాంగిల్ అనేది ఉంటుంది . కొందరు హీరోలు బాగా నటిస్తే డాన్స్ బాగా చేయలేరు .. కొందరు హీరోలు డైలాగ్ డెలివరీ బాగా చెప్తే నటనపరంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోవచ్చు.. కొందరు హీరోలు ఫైట్స్ చేయలేకపోవచ్చు .. మరికొందరి హీరోలు ఫ్లోర్ స్టెప్స్ వేయలేకపోవచ్చు .. ఎవరికైనా సరే మనుషులు ఒక […]

ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా బర్త డే సెలబ్రేట్ చేసిన ఈయన ఎవరో తెలుసా.. శభాష్ తారక్..!

తారక్ .. ఓ పెద్ద హీరో ..అయినా సరే చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం .. సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడం.. అదేవిధంగా తన పిల్లలతో ఆడుకోవడం ..లాంటి మోస్ట్ ప్రిషియస్ మూమెంట్స్ ని అస్సలు మిస్ అవ్వడు . మరీ ముఖ్యంగా ఫ్రెండ్షిప్ కి చాలా చాలా వాల్యూ ఇస్తాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే .టిల్లు స్క్వేర్ సక్సెస్ అయిన సందర్భంగా హీరో […]

తారక్ బర్త డే కి ట్రిపుల్ ధమాకా .. ఈసారి కని విని ఎరుగని సర్ప్రైజ్ లు..గెట్ రెడీ రా నందమూరి ఫ్యాన్స్..!

మే 20.. ఇది నార్మల్ తేదీ కాదు . కోట్లాదిమంది ఫ్యాన్స్ కు ఎప్పుడు గుర్తుండిపోయేది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ పుట్టినరోజు సాధారణంగా తమ పుట్టినరోజు కోసం జనాలు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు . కానీ నందమూరి అభిమానులు మాత్రం తమ పుట్టినరోజు కన్నా తమ ఇంట్లో వాళ్ళు పుట్టిన రోజు కన్నా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తేదీని ఎక్కువగా గుర్తు పెట్టుకొని ఉంటారు . ఆ […]

జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యానిమల్ బ్యూటీ.. తారక్ జోడిగా ఛాన్స్.. ఏ మూవీలో అంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్టు కొరటాల శివ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ […]

“పోతావ్ రే ..సంక నాకి పోతావ్”.. తారక్ మనసు హర్ట్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో పైకి ఎదుగుతున్నాడు అంటే మరొక హీరో ఆ హీరోని లాగడానికి సిద్ధంగా ఉంటారు. మరీ ముఖ్యంగా బడాబడా హీరోల విషయాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కానీ పైకి మాత్రం అందరూ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది డైరెక్టర్లు అయితే తమ ఫేవరెట్ హీరోల సినిమాల కోసం పక్క హీరోల సినిమాలను తొక్కేస్తూ కూడా ఉంటారు. అలాంటి చీటింగ్స్ మనం ఎన్నో చూసాం. ఇండస్ట్రీలో అలాంటివి ఎన్నెన్నో జరిగాయి . అయితే […]

ఆ హీరోయిన్ అంటే తారక్ కి పరమ అసహ్యం..కనిపిస్తే ముఖం కూడా చూడడు..ఎందుకో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ ..ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బయటకు వచ్చి ఒక్కసారి తారక్ అన్న అంటూ అరిస్తే వెంటనే రీ సౌండ్ పెడుతూ కేకలు అరుపులు వినిపిస్తాయి . అలాంటి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తారక్ . ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . […]

తారక్ ను ఆ ఇద్దరూ దారుణంగా మోసగించారా.. 12 ఎకరాల ల్యాండ్ కొంటామని అలా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తువులు, డబ్బు కంటే మనుషులకి ఎక్కువగా ప్రాధాన్యత నిస్తూ ఉంటాడు. తన స్నేహితులను, చుట్టుపక్కల వ్యక్తులను కూడా ఆయన త్వరగా నమ్ముతారు. అయితే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఎంతో తెలివిగా ఇన్వెస్ట్ చేసే ఎన్టీఆర్.. ఇద్దరు వ్యక్తులను బాగా నమ్మడంతో దారుణంగా మోసపోయాడంటూ.. తన పేరుపై ఓ ల్యాండ్ కొంటామని తన స్నేహితులు ఇద్దరు చీట్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులకు […]

ఆ విషయంలో తారక్ ను కాపీ చేస్తున్న బన్నీ.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తారక్ దేవరకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ కూడా […]

వార్ 2 లో తారక్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనందరికీ సుపరిచితమే. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక మరోవైపు హృతిక్ […]