RC -16 లో స్టార్ హీరోయిన్ కూతురు..!!

RRR చిత్రం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాలో నటించబోతున్నారు రామ్ చరణ్. అయితే ఇందులో హీరోయిన్గా ఒక స్టార్ కిడ్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ల విషయంలో ఎన్నో పేర్లు వినిపిస్తూనే […]

రామ్ చరణ్ కి షాక్ ఇస్తున్న ఫ్యాన్.. సూసైడ్ నోట్ వైరల్..!!

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. అన్ని భాషలలో ఒకేసారి ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2025 లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడెప్పుడు అభిమానులు ఈ సినిమా విడుదలవుతుందంటే చాలా […]

సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]

ఏఎన్నార్ విగ్రహావిష్కరణ వేడుకకు విచ్చేసిన రామ్ చరణ్ మహేష్!

తెలుగు తెర ‘దేవదాసు’ ఏఎన్నార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఆహూతుల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో రాజకీయ నాయకులతోపాటు సినీ తారలు భారీగా పాల్గొని ఆ కార్యక్రమానికి వన్నె చేకూర్చారు. ఈ సందర్బంగా బ్రహ్మానందం, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, నాని, రాజమౌళి, మంచు విష్ణు మరియు ఇతర తారలు భారీగా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు ఏఎన్నార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున, […]

కొరటాల శివతో విభేదాలు పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా స్థానాన్ని సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు.. చిన్నచిన్న వేషాలు వేసుకుని ఇతనికి పెద్ద సినిమాలను నిర్మించే డబ్బులు ఒక్కసారిగా ఎలా వచ్చిందో అంటూ అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు నుంచే పెద్ద కోటీశ్వరుడు అని ఆయనకి హైదరాబాదులో పెద్ద కోళ్ల ఫామ్ కూడా ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ […]

RC -16 లో బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్.. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC -16 సినిమా షూటింగ్ కు సిద్ధం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పరంగా ఓకే అయ్యిందని ఈ సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం […]

ఆ విషయంలో చరణ్ అంటే నాకు అసలు నచ్చదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంత మంది స్నేహితులు అందరికీ తెలిసిందే. వీరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు అనే విషయం ఈమధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోలు. ఒక్క నటన అనే కాకుండా ఎదుటివారికి గౌరవించే విషయంలో […]

కూతురును వదిలేసి సడెన్ గా ప్యారిస్ వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. కారణం ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ దంపతులు తమ కూతురును వదిలేసి సడెన్ గా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అయితే వీరిద్దరూ […]

క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్‌గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ […]