Tag Archives: prabhas

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి.. ఎప్పటి నుంచంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగించుకొని సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. దీంతో నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా

Read more

ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన మొట్ట మొద‌టి చిత్రం `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీయ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛ‌త్ర‌ప‌తి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వ‌డ‌మే కాదు..స్టార్ హీరోగా ఆయ‌న స్థానాన్ని సుస్థిరం చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్ప‌ట్లో రూ.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై 15 ఏళ్లు

Read more

ప్ర‌భాస్ హీరో కాక‌పోయుంటే ఏమ‌య్యేవాడో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ న‌టుడు కృష్ణంరాజు సోద‌రుడి కుమారుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప్ర‌భాస్ `ఈశ్వర్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా న‌ట‌న ప‌రంగా ప్ర‌భాస్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌ర్షం సినిమాతో ఫ‌స్ట్ హిట్ అందుకున్న ప్ర‌భాస్‌.. అడవి రాముడు, చక్రం, ఛత్రపతి ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోల చెంత చేరిపోయాడు. ఇక తెలుగు వారి గుండెల్లో డార్లింగ్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్

Read more

`బాహుబ‌లి`లో మంచు ల‌క్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి త‌న సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ఓ వండ‌ర్ మూవీ `బాహుబ‌లి` . తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్ర‌భాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజ‌ర్‌లు ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోయే పాత్ర‌ల‌ను పోషించ‌డ‌మే కాదు.. త‌మ‌దైన న‌ట‌న‌తో వారిని రంజింప‌చేశారు కూడా. ఇక ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పిన ఈ చిత్రాన్ని మొద‌ట

Read more

తనకు అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టిన నాగ్ అశ్విన్.. కారణమిదే..!

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో.. రెండే రెండు సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా విజయవంతం కావడంలో సంగీతానిది కూడా

Read more

ప్ర‌భాస్‌-త్రిష ప్రేమాయ‌ణం..వామ్మో తెర వెన‌క అంత జ‌రిగిందా?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌య‌సు 40 దాటింది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతాడా అని అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌భాస్ ఎఫైర్ల‌పై ఎన్నెన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో చెన్నై చంద్రం త్రిష‌తో ప్ర‌భాస్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకువ‌చ్చాయి. వీరిద్ద‌రూ మొట్ట మొద‌టి

Read more

కృష్ణంరాజు మొదటి భార్య ఎలా మ‌ర‌ణించారో మీకు తెలుసా?

సీనియ‌ర్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పెద‌నాన్న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన‌ కృష్ణంరాజు.. కెరీర్ స్టార్టింగ్‌లో కొద్ది రోజులు ప్రెస్‌లో ప‌ని చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌పై ఉన్న ఇంట్ర‌స్ట్‌తో సినీ గ‌డ‌ప తొక్కారు. ఇక ఎన్నో వంద‌ల చిత్రాల్లో న‌టించి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గజ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న‌ కృష్ణంరాజు

Read more

అభిమానికి అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్?

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరి అభిమానుల అబిమానం ఏకంగా హీరోలను ఆశ్చర్య పరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ అభిమాని

Read more

రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా

Read more