నాది ఎప్పటికీ వన్ సైడ్ లవ్వే.. స్నేహ నన్ను ప్రేమించట్లేదు.. షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన బన్నీ..?!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక బన్నీ పర్సనల్ విషయానికి వస్తే 2012లో స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆయ‌న్ , అర్హా ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. కాగా అల్లు అర్జున్ ఓ ఈవెంట్లో ఫ్రెండ్ ద్వారా పరిచయమైన స్నేహ రెడ్డితో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. కాగా ఆ ప్రేమ ఓన్లీ వన్ సైడ్ లవ్ అంటూ రీవిల్ చేశాడు బ‌న్నీ.

Allu Arjun and 'Arya' team celebrated 20th anniversary with a grand event!  | Pragativadi | Odisha News, Breaking News Odisha, Latest Odisha News

ఇక అల్లు అర్జున్‌ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఆర్య ఒకటి. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో యూత్ ను ఏ రేంజ్ లో ఆకట్టుగుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు అందులో అల్లు అర్జున్ వన్ సైడ్ లవర్ గా కనిపించి ఎంతోమంది యూత్ కు కనెక్ట్ అయ్యాడు. వన్ సైడ్ లవర్స్ అంతా ఈ సినిమాకు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీ 20 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్గా స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ తన లైఫ్ లో ఉన్న వన్ సైడ్ లవ్ గురించి వివరించాడు.

Do You Know Allu Arjun's Wife Sneha Reddy Is A Working Woman? Allu Aravind  Reveals Interesting Information! - Filmibeat

మీ వన్ సైడ్ లవ్ గురించి చెప్పమని హోస్ట్‌ ప్రశ్నించగా.. అల్లు అర్జున్ మాట్లాడుతూ లైఫ్ టైం నా వన్ సైడ్ లవ్ స్నేహ తోనే. నేనే ప్రేమించడం తప్ప అక్కడ నుంచి పెద్దగా ఏం ఉండదు అంటూ వివరించాడు. కాగా బన్నీ ఫన్నీగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. దీంతో బ‌న్నీ ఎట్టకేలకు నిజాన్ని రివిల్ చేసేసావ్ అంటూ.. వదిన నిన్ను ప్రేమించలేదా..?! అంటూ.. ఈ డైలాగ్ కానీ వదిన వింటే అసలు మ్యాటర్ బయటకు వచ్చేవరకు తంతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్.