Tag Archives: bunny

ఆ స్టార్ హీరో కూతురితో బ‌న్నీ ల‌వ్ ఎఫైర్‌..అప్ప‌ట్లో ఇదే హాట్ టాపిక్‌?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన బ‌న్నీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మార‌బోతున్న‌ బ‌న్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌తో బ‌న్నీ

Read more

గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా

Read more

బ‌న్నీకి బాలీవుడ్ స్టార్ క‌పుల్ బిగ్ షాక్..ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ క‌పుల్ రణ్‌వీర్ సింగ్‌, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అస‌లు ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల

Read more

ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!

సిద్దార్థ్, జెనీలియా జంట‌గా భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మ‌రిల్లును జెనీలియా వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక‌..

Read more

ఏంటీ..`పుష్ప‌` స్పెష‌ల్ సాంగ్‌కు స‌న్నీ అంత అడిగిందా?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆ స్పెష‌ల్ సాంగ్ కోసం మాజీ పోర్న్

Read more

బ‌న్నీ కోసం బ‌రిలోకి దిగ‌నున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

స‌న్నీ లియోన్‌.. ఈ భామ‌కు దేశ‌వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పోర్న్‌ స్టార్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌న్నీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వ‌ర‌లోనే ఈ అందాల తార‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ

Read more

పుష్ప సినిమాలో తరుణ్.. ?

ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని వైవిధ్యమయిన పాత్ర చేస్తుండడంతో మూవీ ఇండస్ట్రీలో ఈ చిత్రానికి మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరో తరుణ్ పుష్ప మూవీలో భాగం అవబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ

Read more

పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగంలో సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండాలని, ఆ ఐటెమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో

Read more

కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?

అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్

Read more