ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ మరో ప్రత్యూషలా మారబోతుందా? అభిమానులకి టెన్షన్ పుట్టిస్తున్న లేటెస్ట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రేమ దోమ అంటూ ఎక్కువగా పాకులాడుతున్నారు . అయితే అది నిజమైన ప్రేమ అయితే పర్వాలేదు. కేవలం ఆకర్షణీయంగా పబ్లిసిటీ కోసం మాత్రమే పుట్టే ప్రేమ అయితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ అలా ప్రేమ పేరుతో మోసపోయారు . ఆ లిస్టులో ప్రత్యూష కూడా ఉంటుంది .

ఇండస్ట్రీలో చాలా చిన్న ఏజ్ లోనే భారీ పబ్లిసిటీ క్రేజ్ సంపాదించుకున్న ప్రత్యూష ఎలా మరణించిందో మనకు తెలిసిందే. ఆమె మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక గుణపాఠం . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఆమె మరణాన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే ఇప్పుడు ప్రత్యూషలాగే ఓ యంగ్ హీరోయిన్ ప్రేమ అనే మత్తులో సినిమా ఇండస్ట్రీని దూరం పెడుతూ బాయ్ ఫ్రెండ్ తో హద్దులు మీరిపోతుందట .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . పలు బడా సినిమాల్లో ఆఫర్ వస్తున్న ఈ యంగ్ బ్యూటీ పర్మిషన్ లేనిదే ఏమి చేయను అంటూ తెగేసి చెప్పేస్తుందట . అతగాడితో లైఫ్ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుందట . గతంలో చాలామంది హీరోయిన్స్ కూడా ఇలా ప్రేమ పేరుతో తమ లైఫ్ ని నాశనం చేసుకున్న సిచువేషన్స్ చూశాం. అలా నువ్వు నీ కెరీర్ ని నాశనం చేసుకోవద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!