జీవితంలో పెళ్లి మరియు పిల్లలు వద్దు.. టాలీవుడ్ యంగ్ హీరో సంచలన నిర్ణయం..!

ఇటీవల కాలంలో చాలా మంది సీని సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ పర్సనల్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటూ పిల్లలను కంటున్నారు. కొందరు పర్సనల్ లైఫ్ బిజీలో పడి సినిమాలకు కూడా దూరమవుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఓ టాలీవుడ్ యంగ్ హీరో మాత్రం అసలు జీవితంలో పెళ్లి, పిల్లలు వద్దంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అసలు విషయానికి వెళితే…టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ […]

ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరో-హీరోయిన్స్ వీళ్లే..అందరు లవ్ మ్యారేజెస్ నే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటున్న హీరో హీరోయిన్ల లిస్ట్ భారీగా పెరిగిపోతుంది . అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హీరో హీరోయిన్లు కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ తో పెళ్లి పీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే . ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోదు అని అంతా అనుకున్నారు . అయితే హీరోయిన్ తాప్సి పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ […]

మొత్తం పెంట పెంట చేసిన రాజమౌళి కొడుకు.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ – సుకుమార్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరోసారి వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కేవలం సినీ అభిమానులే కాదు పెద్ద పెద్ద స్టార్ హీరోస్ స్టార్ డైరెక్టర్ వాళ్ళ […]

కష్టాల్లో ఉన్న శ్రీలీలను అలా ఆదుకోబోతున్న తెలుగు హీరో.. ఎంత పెద్ద త్యాగం చేస్తున్నాడో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రెసెంట్ హీరోయిన్ శ్రీలీల పొజిషన్ ఎలా ఉందో.. అటు రోలు కి ఇటు రోకలికి కానీ పచ్చడిలా మిగిలిపోయింది . ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసిన శ్రీలీలకు ఇప్పుడు మేకర్స్ ఆఫర్స్ ఇవ్వడమే మానేశారు. దానికి రీజన్ ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో […]

బెల్లీ ఫ్యాట్ ని కరిగించే అద్భుతమైన ఆసనాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ బరువు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య చిన్న వారిలోనే కాదు పెద్దవారిలో కూడా అధికంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉన్న చాలామంది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్లు కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. క్రమం తప్పకుండా నౌకాసనం ప్రాక్టీస్ చేయడంతో బెల్లీ ఫ్లాట్ సులభంగా కరుగుతుంది. ఈ ఆసనం వేస్తే వెన్ను కండరాలు […]

ఆ విషయంలో అక్కినేని హీరోలు అందరూ ఒకే తీరు.. తరతరాలుగా మారని క్వాలిటీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అటువంటి ఒక చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టాడు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఆయన నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే . ఇప్పటికీ ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాలను చూసి బాగా లైక్ చేస్తూ ఉంటారు నేటితరం జనరేషన్ . నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన […]

బ్రేకింగ్.. రాజమౌళికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..?!

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్. ఎస్. కార్తికేయ ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. రాజమౌళి చివరిగా రూపొందించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అన్నడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా జపాన్‌లో రిలీజై ఏడాదిన్నరగా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో […]

వాట్.. రాజమౌళి కూడా అలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతాడా? అవేంటంటే..?!

తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా తనకంటూ భారీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈయన.. చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు మించిన డైరెక్టర్ ఎవరు లేరు అనే విధంగా క్రేజ్‌ సంపాదించుకున్న జక్కన్న.. మహేష్ బాబుతో తెర‌కెక్కిస్తున్న […]

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నీహారిక ఫోటో.. అన్నంత పని చేసేస్తుందిరోయ్..!!

నిహారిక కొణిదెల .. ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . ఒకప్పుడు హీరోయిన్గా ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య భార్యగా బాగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న నిహారిక .. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది .. పలు సినిమాలను నిర్మిస్తూనే పలు సినిమాలలో నటిస్తుంది . ఎవరు ఏమనుకున్న ఐ […]