పెళ్లి అనే బంధాన్ని భారతీయులు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. వేదమంత్రాలు సాక్షిగా, సాంస్కృతి సంప్రదాయాలు అనుసరిస్తూ ఇరు కుటుంబాల సమక్షంలో వధూ.. వరులు ఇద్దరు ఒకటవుతారు. అయితే రాను రాను ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ కావడంతో.. సాంప్రదాయాలు చాలావరకు తగ్గిపోతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు ఒకందుకు మంచిదే కానీ.. వివాహాల విషయంలో సాంప్రదాయాలు పాటించడం తక్కువయింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్యన ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురౌతున్నాయి.
ఏజ్ యాప్ ఎంత ఉండాలని విషయాన్ని కూడా చాలామంది పట్టించుకోవడం మానేశారు. అయితే దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయట. ఇరువురు వ్యక్తులు వివాహం చేసుకుంటున్నారు అంటే వారిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. సరైన ఏజ్ గ్యాప్ లేకపోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్యన ఐదు నుంచి ఏడు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఇది ఎన్నో అధ్యయనాల ద్వారా కూడా వెళ్లడైంది. స్త్రీ, పురుషుల ఆలోచన విధానం చాలా తేడా ఉంటుందని.. ఈ అధ్యాయంలో వివరించారు.
ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్య భార్య భర్తలు ఎకరినొకరు అర్థం చేసుకుంటారు అని.. ఇద్దరి మధ్య కేరింగ్ ఉంటుందని.. ఒకరినొకరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఈ అధ్యాయనాలు వెళ్లడించాయి. భార్యా, భర్తల మధ్య ఉండే వయసు తేడా కూడా మూడు శాతం విడాకుల ప్రమాదాన్ని పెంచుతుందట. పది సంవత్సరాల జంటలు 39% విడాకులు తీసుకుంటున్నారని.. అలాగే 20 సంవత్సరాల ఉన్న జంటలు 95% విడాకులు తీసుకునే ప్రమాదం కనిపిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఇలా భార్యాభర్తల మధ్యన ఉండే ఏజ్ గా సమన్వయని మెరుగు పరుస్తుందని.. దీంతో విడాకుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.