మృణాల్ ఠాకూర్ కు ఆ హీరోయిన్ ఉసురు తగిలిందా..? అందుకే ఈ రేంజ్ లో ఢమాల్ అంటూ క్రేజ్ పడిపోయిందా..?

వినడానికి కామెడీగా ఉన్న నవ్వొచ్చే విధంగా ఉన్న ప్రెసెంట్ ఈ న్యూస్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో రేంజ్ లో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాక బాలీవుడ్ లోకి వెళ్ళాక ఆ హీరోయిన్స్ ని ఓ విధంగా చూస్తూ ఉంటారు బాలీవుడ్ జనాలు అనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది . ప్రజెంట్ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ పేరు లైమ్ లైట్లోకి వచ్చింది సీతారామం సినిమా ద్వారా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమా ద్వారానే ఆమె ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . అయితే హను రాఘవపూడి ఈ పాత్ర కోసం ముందుగా పూజా హెగ్డే ని అనుకున్నారట . కొన్ని కారణాల చేత పూజా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట ఆమె రాధే శ్యామ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న కారణంగా సీతారామం సినిమా షూట్ కి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక పోయిందట. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది . అంతేకాదు రాదేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయింది . పూజ కెరియర్ ఢామాల్ అంటూ పడిపోయింది .

మృణాల్ ఠాకూర్ చూస్ చేసుకున్న సీతారామం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ టైంలో మృణాల్ పై హీరోయిన్ పూజ హెగ్డే శాపనార్థాలు కూడా పెట్టిందట . ఆ కారణంగానే మృణాల్ థకూర్ తెలుగు కెరియర్ ఢమాల్ అనే రేంజ్ లో పడిపోతుంది అంటున్నారు జనాలు . రీసెంట్గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో మనకు తెలిసిందే. అంతేకాదు తెలుగులో రెండు సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారి పోయాయట. దీంతో పూజ హెగ్డే ఉసురు మృణాల్ ఠాకూర్ కి తగిలింది అంటూ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!